UGC NET June 2025 Result Date Finally Announced | Check Your Scorecard Now

UGC NET June 2025 result date ఈ జూన్ నెలలో UGC NET June 2025 result date ఫలితాలు జూన్ నెలలో విడుదలవుతాయి అని ఆప్షన్ UGC NET June 2025 result date వెబ్సైట్లో తెలిపారు .యుజిసి నెట్ ఫలితాలు 2025 జూన్ లో విడుదల అవుతాయని మీలో చాలామందికి తెలుసు కానీ జూన్ నెలలో ఏ తారీకు నుండి ఏ తారీకున రిలీజ్ అవుతాయి మరియు కట్ ఆఫ్ మార్కులు ఎంత అనే వివరాలు UGC NET June 2025 result date మీకు ఇప్పుడు వివరిస్తాను.UGC NET June 2025 result date

UGC NET June 2025 Result Date Overview

యుజిసి నెట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ జూన్ 2025 నా పరీక్షలను చాలా గొప్పగా నిర్వహించింది .ఈ పరీక్షలు జూన్ 25 నుండి జూన్ 29 వరకు జరుగుతుంది .ఇది కూడా రెండు షిఫ్ట్ వైజ్ గా జరుగుతుందని వెల్లడించారు .అది కూడా మొదటి షిఫ్ట్ ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుందని అలాగే రెండో షిఫ్ట్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుందని యు జి సి ఎగ్జామినేషన్ వాళ్ళు తెలియపరిచారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
UGC NET June 2025 Result Date and Scorecard Download
Check Result Now – Enter Application Number & DOB

ugc net june 2025 result date

ఈ యూ జి సి  నెట్  ఫలితాలు 2025 ఈ జూన్ నెల చివరి దాకా విడుదల కానున్న యని ఎన్ టి అధికారిక వెబ్సైట్లో ప్రచురించబడింది.

Where to Check UGC NET 2025 Results?

UGC Neet June 2025 details 
 పరీక్ష పేరు: యు జి సి నెట్ జూన్ 2025 
 జరిపించేవారు : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA 
 పరీక్ష తేదీలు: జూన్ 25 నుండి జూన్ 29 వరకు జరగనున్నాయి.
సమయము: ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్నాయి.
 అభ్యర్థుల సంఖ్య: అంచనాగా పది లక్షలు
 సమాధాన పట్టిక విడుదల తేదీ : 5 జులై 2025 అని వెల్లడించారు 
 అభ్యంతరాలు తెలియజేయడానికి చివరి తేదీ ఇచ్చి ఉన్నారు: 8 జులై 2025 వరకు 
 వీలైనంతవరకు ఫలితాలను జూలై 2025 ముగింపులోగా  వస్తాయి .
యుజిసి ఎన్ఈటి జూన్ 2025న తన కీలకమైన ప్రకటనను విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 2025 పరీక్ష యొక్క ఆన్సర్ కి ఫలితాలను ఈనెల జూలై ఐదున పరిచరించినట్లు సమాచారం మీకు ఇందులో ఏదైనా అభ్యర్థన ఉంటే జూలై  ఎనిమిదో తారీకు వరకు నీకు చివరిగా అనుమతించబడుతుంది .మీరు ఈ జులై ఎనిమిదో తారీకు లోగా మీ అభ్యర్థనను వెబ్సైట్లో తెలుపగలరు.
యుజిసి ఎన్ఈడి ఒకేసారి తమ ఫలితాలను కూడా ప్రకటించబోతుందని పిడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయబడుతుంది .ఈ కింద ఇవ్వబడిన తొలి అంశాలను బట్టి ఎన్ టి ఏ తుది సమాచారాన్ని సిద్ధం చేసుకుంటుంది

What After UGC NET 2025 Result?

యు జి సి ఎన్ ఇ టి 2025 ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయని మీలో చాలామంది ఆత్రుతతో వేచి ఉన్నారన్న విషయాన్ని అర్థం చేసుకోగలం. కానీ నివేదిక మరియు ప్రకారం యూజీసీ నెట్ జూన్ 2025 ఫలితాలను జూలై 2025 చివర నెలలో ప్రకటించబోతుందని సమాచారం ఈ జులై చివరి నెల కాలంలో యూజీసీ 825 ఫలితాలు రిలీజ్ అవుతాయని తన ఎన్టిఏ ద్వారా అధికారిక వెబ్సైట్లో త్వరలోనే తెలపనుంది
యు జె సి ఎన్ ఇ టి స్కార్ కార్డు 2025లో ఏ వివరాలు మనకు అందజేస్తారు. యూజీసీ ఎన్ఈటి స్కార్ కార్డుకు ఫలితాలను డౌన్లోడ్ చేసిన తర్వాత అభ్యర్థుల యొక్క వారి యుజెసి అన్నిటి 2025 స్కోర్  కార్డును పొందుతారు. ఈ స్కోర్ కార్డులో మీయొక్క వివరాలు ఉంటాయి దానిపై మీ పేరు ఎలా  కనుగొంటారు అన్న వివరాలు నేను కింద మీకు వివరిస్తాను.
స్కోర్ కార్డ్ లో ఉండే వివరాలు
అభ్యర్థి పేరు దరఖాస్తు సంఖ్య లేదంటే మీ యొక్క రోల్ నెంబర్ అలాగే మీ తండ్రి యొక్క పేరు అలాగే మీరు పుట్టిన తేదీ అలాగే మీ కులము అలాగే మీ జెండర్ వాటితో పాటుగా మీ ఫొటోగ్రాఫ్ మరియు సంతకం సబ్జెక్టు పేరు మరియు సబ్జెక్టు కోడ్ ఉంటుంది పేపర్ వన్ మరియు పేపర్ 2 లో వచ్చిన మార్కులు మొత్తం అర్హత సిద్ధమైన తర్వాత జిఆర్ఎఫ్ అసిస్టెంట్ ప్రోగ్రెస్ అర్హత లేని వారికి మొత్తం శాతం మరియు సాధారణ స్కోర్స్ కింద ఈ వివరాలు మొత్తం అందులో నిక్షిప్తమై ఉంటాయి.

UGC NET Cut Off Marks – Subject-wise

యు జి సి నెట్ జూన్ 2025లో కట్ ఆఫ్ మార్కులు ఎంత ఉంటాయి ? ఎంత పర్సెంట్ ఉంటాయి అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.
 ప్రతి సబ్జెక్టుకు అలాగే ప్రతి క్యాటగిరీకి కట్ ఆఫ్ మార్కులు వేరువేరు విధంగా ఉంటాయి .యూజీసీ నెట్ గతంలో జరిగిన ఎగ్జామ్ ఆధారంగా జనరల్ కేటగిరి వాళ్లకి 40% అవసరం కావచ్చు అని అలాగే రిజర్వేషన్ కేటగిరీ వాళ్లకి 35% మార్కులతో అర్హత సాధించవచ్చు అని అంచనాగా మాత్రమే పూర్వం జరిగిన యుజిసి నెట్ ఎగ్జామ్ ఆధారంగా చెప్పడం జరుగుతుంది . ఇది వాస్తవ కట్ ఆఫ్ పాయింట్లు కాకపోవచ్చు

How to Download UGC NET Scorecard Online

యూజీసీ నెట్ 2025 ఫలితాలు ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి.
మీరు యూజుసీ నెట్ 2025 ఫలితాలను ఆన్లైన్లో చెక్ చేసుకోవాలంటే మీరు ముందుగా మీరు వినియోగించుకునే గూగుల్ వెబ్సైట్ హోం పేజీని ఓపెన్ చేసి అందులో అధికారిక వెబ్సైట్ అయిన యు జి సి ఎన్ ఇ టి డాట్ ఎన్ ఐ సి డాట్ ఇన్ ఆ ప్రాంతంలో ఎంటర్ చేసి క్లిక్ చేసిన తర్వాత మీకు హోమ్ పేజీలో మొదటిగా యుజిసి జూన్ 2025 ఫలితాలు అని కనిపిస్తుంది. మీరు మొదటి పేజీలో కనిపించిన లింకును క్లిక్ చేసి హోం పేజీ లోకి వెళ్ళినట్లయితే హోం పేజీలో యూజీసీ జూన్ 2025 ఫలితాలు అనే లింకు కనిపిస్తుంది ఆ లింక్ ని మీరు ఓపెన్ చేసినట్లయితే ఆ లింక్ ఓపెన్ అయితుంది ఓపెన్ అయిన వెంటనే అక్కడ మీ దరఖాస్తు సంఖ్య ఆ పుట్టిన తేదీ మరియు క్యాప్చ ఎంటర్ చేయమని అడుగుతుంది మీ దగ్గర ఉన్న యూజీసీ నీట్ సంబంధించిన దరఖాస్తు సంఖ్య మరియు పుట్టిన తేదీ అక్కడ చూయించిన క్యాప్చర్ కోడ్ను ఎంటర్ చేసి మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు స్కాన్ కార్డ్ స్క్రీన్ పై మీ యొక్క వివరాలుతో కూడిన దరఖాస్తు ఫారం కనిపిస్తుంది ఆ దరఖాస్తు ఫారం కిందనే డౌన్లోడ్ లింక్ కూడా చూపిస్తుంది. ఈ విధంగా మీరు యూజీసీ నెట్ 2025 ఫలితాలను ఆన్లైన్లో తనిఖీ చేసుకోవచ్చు.
 Click hear to get more info of UGT NET Result : CLICK ME 

RRB NTPC Exam Date 2025: Full Schedule & Latest Updates : CLICK ME 

UGC NET 2025 Result FAQs 

 తరచుగా అడిగే ప్రశ్నలు 
1.యూజీసీ నెట్ 2025 ఫలితాలను తనిఖీ చేయడానికి అధికారిక వెబ్సైట్ ఉందా 
ఆ. ఉంది
2. మీయొక్క రిజల్ట్ ను చెక్ చేసుకోవడానికి అవసరమైన లాగిన్ వివరాలు
ఆ. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే పుట్టిన తేదీ సరిపోతుంది 
3. యుజిసి నీట్ జులై 2025 ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి 
ఆ. ఈనెల జూలై చివరి నాటికి ఫలితాలు విడుదలవుతాయి 
4. కట్ ఆఫ్ మార్కులను విడిగా విడుదల చేస్తారా 
ఆ. లేదు మీ కట్ ఆఫ్ మార్కులు మీయొక్క రిజల్ట్స్ ఫలితాలతో పాటుగానే విడుదల చేస్తారు 
5. యూజీసీ నీట్ జూన్ 2025 పరీక్షలకు ఎంత మంది విద్యార్థులు హాజరయ్యారు 
ఆ. దాదాపుగా 10 లక్షల మంది అభ్యర్థులు యూజీసీ నీట్ 2025 పరీక్షలకు హాజరైనట్లు అంచనా.

Leave a Comment