Top Post Office Schemes 2025 – Best Savings Plans with High Interest

Post Office Schemes 2025 మన పోస్ట్ ఆఫీస్ బ్యాంకులో చాలా రకాల ఉపయోగకరమైన బెనిఫిట్స్ ఉన్నాయి.Post Office Schemes 2025 గురించి ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ తెలుసుకుందాం మరి ముఖ్యంగా మన post office schemes లో భాగంగా అతి ముఖ్యమైన స్కీం Sukanya Samriddhi Yojana (ssy) ఈ పథకం గురించి ముఖ్య విషయాలు వీటితోపాటుగా post office monthly income scheme ఇలాంటి ఎన్నో పథకాల గురించి www.nijamkosam.com లో చెప్పబడుతుంది.

పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ 2025 అవలోకనం

ఈ Post Office Schemes 2025 స్కీమ్స్ లో అతి ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి ఆ కొన్నిటి గురించి నేను మీకు చెప్తాను post office schemes- Sukanya Samriddhi Yojana, monthly income scheme, PPF, senior citizen savings, accidental insurance plan, అలాగే మీరు పెట్టే పెట్టుబడులను ఎలా పెంచుకోవాలి జాగ్రత్తగా గవర్నమెంట్ పథకాల్లో డబ్బులు పెట్టుకొని 8.2% అధికంగా డబ్బులు వచ్చే విధంగా పెట్టుబడులు ఎలా పెట్టాలి అన్న విషయాలను మీ కుటుంబ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచుకోవడానికి ఈ పథకాలు కొన్ని మీకు ఉపయోగపడతాయి.

Post Office Schemes 2025

Post Office Savings Schemes 2025 – Interest Rates & Benefits Explained
 పోస్టాఫీస్ పొదుపు పథకాలు 2025 – వడ్డీ రేట్లు మరియు లాభాలు పూర్తి వివరాలు

పొదుపు కోసం ఉత్తమమైన స్కీమ్స్

Post Office Schemes 2025 గురించి పైన చెప్పిన విధంగా మన ఇండియన్ పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్లో ఇలాంటివి ఎన్నో పథకాలు ఎన్నెన్నో రీతుల్లో మనం లబ్ది పొందే విధంగా ఉన్నాయి .ఈ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ పథకంలో అతి ముఖ్యంగా 5 పథకాల గురించి నేను మీకు క్లుప్తంగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.

post office schemes for women

మనం మొదటి పథకం గురించి తెలుసుకుందాం
1. Sukanya Samriddhi Yojana (ssy)
చాలామంది ఈ పథకానికి సంబంధించి పోస్ట్ ఆఫీస్ లోనే మనం ఓపెన్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు అతి ముఖ్యంగా ఈ పథకాన్ని మన గవర్నమెంట్ ప్రవేశపెట్టిన కారణంగా ఈ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని మనం  వాడుకునే బ్యాంక్ రూపాన కూడా ఈ పథకాన్ని మనం అప్లై చేసుకోవచ్చు ఈ పథకం అతి ముఖ్యంగా ( వడ్డీ రేట్)ఇంట్రెస్ట్ రేట్ అన్నది 8.2 పైసలుగా మనకి అందజేయడమే కాకుండా చాలా సెక్యూరిటీగా మనకి ఉంటుంది.
ఈ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని గవర్నమెంట్ తీసుకు రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఈ సుకన్య సమృద్ధి యోజన పథకంలో మీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి గవర్నమెంట్ ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మీ పిల్లల భవిష్యత్తులో చదువులని ఉద్దేశించి పెట్టారు .

post office schemes in telugu

ఒక ఖాతాలో పొదుపు రూపంలో మీ సొమ్మును దాచుకోవడానికి సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని గవర్నమెంట్ విడుదల చేయడం జరిగింది . ఈ పథకంలో మీ యొక్క పిల్లల భవిష్యత్తు వాళ్ల పెళ్లి
సమయానికి మీరు దాచుకునే డబ్బులను ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా మీ పిల్లల యొక్క పేరుపైన ఈ పథకం రూపాన మీరు డబ్బులు జమ వేసినట్లయితే వారి పెళ్లి సమయానికి లేదా వారి చదువుల నిమిత్తం ఈ డబ్బులు వారికి ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంలో గవర్నమెంట్ ఈ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని మొదలుపెట్టింది మరి ముఖ్యంగా ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం కేవలం ఆడపిల్లలకు మాత్రమే వర్తిస్తుంది.
సుకన్య సమృద్ధి యోజనకు మీరు అప్లై చేయాలి అనుకుంటే మీ పాప వయసు 10 సంవత్సరాల కన్నా తక్కువ ఉండే విధంగా చూసుకోవాలి ముఖ్యంగా ఈ సుకన్య సమృద్ధి యోజన వయసు 10 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న ఆడపిల్లల పేరుపైన ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు మీ పాప వయసు 5 నెలల నుండి 10 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలకు మాత్రమే ఈ పథకానికి అర్హులు ఈ పథకానికి మీరు అప్లై చేయాలి అన్న 5 నెలల నుంచి 10 సంవత్సరాల వయసులోకి ఉంటే మాత్రమే మీకు ఈ సుకన్య సమృద్ధి యోజన పథకానికి అర్హులవుతారుసుకన్య సమృద్ధి యోజన పథకం ఒక కుటుంబంలో రెండు ఖాతాలు మాత్రమే ఓపెన్ చేయగలం అంటే మీ కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నట్లయితే రెండు ఖాతాలు మాత్రమే ఉంటాయి మూడో ఖాతా ఓపెన్ చేయడానికి కుదరదు.
ఈ సుకన్య సమృద్ధి యోజన పథకానికి మనం ఎంత డబ్బులు పెట్టవలసి వస్తుంది ఈ సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంబంధించి మీరు సంవత్సరానికి ₹250 కనీసం కట్టవలసి ఉంటుంది ఈ విధంగా మీరు సంవత్సరానికి ₹250 -21 సంవత్సరం పాటు కట్టుకోగలరు మాక్సిమం 1,50,000 వరకు సంవత్సరానికి కట్టవచ్చు ఈ లక్ష 50 వేల రూపాయలను మీరు 21 సంవత్సరాలు బారుకి కట్టవచ్చు ( కనీసంగా 250 రూపాయలు నుండి 1,50000 వేల వరకు కట్టవచ్చు సంవత్సరానికి ఈ పథకానికి 21 సంవత్సరాలు సమయం ఉంటుంది అలాగే ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మీరు డబ్బులు కట్టే సమయం 15 సంవత్సరాలు ఉంటుంది మిగిలిన 6 సంవత్సరాలు మీరు కట్టిన డబ్బులకి వడ్డీ రూపంలో జమాయి పిల్లకి ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిన తదుపరి మీరు ఈ డబ్బులు తీసుకోవచ్చు,
సుకన్య సమృద్ధి యోజన పథకానికి మనం బ్యాంకు వద్దకు వెళ్లి డబ్బులు చెల్లించాలా? ఈ  సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంబంధించి మనకి సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఓపెన్ చేసిన వెంటనే మనకు ఖాతా నెంబర్ను ఇవ్వడం మనం ఆ ఖాతాకి మన ఆన్లైన్ పేమెంట్ ల ద్వారా కానీ పోస్ట్ ఆఫీస్ లో కానీ ఆ ఖాతా నెంబర్ రాసి మనం డబ్బులు పంపినట్లయితే ఆ డబ్బు సుకన్య సమృద్ధి యోజన పథకానికి పడతాయి.

పిపిఎఫ్, ఎన్ఎస్సీ, ట్డిఎస్ డిటెయిల్స్

2. Post office monthly income scheme
ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ పథకం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉండొచ్చు .ఈ పోస్ట్ ఆఫీస్ మంత్రి పథకం క్రింద మనకి కొన్ని ఉపయోగాలు ఉన్నాయి అందులో అతి ముఖ్యంగా
 పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ పథకం రూపంలో మీరు మీ దగ్గర ఉన్న డబ్బును ఒకేసారి ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు ప్రతి నెల పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ పథకం క్రింద మీరు డిపాజిట్ చేసిన డబ్బుకు వడ్డీ రూపాన మీకు ప్రతి నెల మీరు ఏదైతే ఖాతా నెంబర్ కి లింక్ చేస్తారో ఆ ఖాతా కి ప్రతి నెల వడ్డీ రూపాన డబ్బులు అనేవి ఈ పథకం కింద మీకు జమ అవుతాయి. అలాగే ఈ పోస్ట్ ఆఫీస్ మంత్రి ఇన్కమ్ పథకం కింద మీరు డిపాజిట్ చేసిన డబ్బులు ఐదు సంవత్సరాలు తర్వాత మీరు ఎంత అయితే పోస్ట్ ఆఫీస్ మంత్లీ పథకం కింద డబ్బులు డిపాజిట్ చేస్తారో ఆ డబ్బులు మొత్తం ఒకే రూపాన మీరు తీసుకోవచ్చు ఇటువంటి రాయితీ ఉండదు.

ఎవరికి ఏ స్కీమ్ సరిపోతుంది?

3. Group accident God policy
మీరు ఈ పథకాల రూపాన మీరు పోస్ట్ ఆఫీస్ లో సంవత్సరానికి 699 రూపాయలు కట్టినట్లయితే మీకు 10 లక్షల రూపాయలు వరకు మీ కుటుంబానికి అందుతాయి. ఒకవేళ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఏదైనా డిజేబులిటీ తో ఉన్నట్లయితే  ఈ 10 లక్షల రూపాయలు కూడా మీకు వస్తాయి.

వృద్ధుల కోసం ప్రత్యేక స్కీమ్స్

4. Senior citizen Saving Scheme
ఈ ఖాతా గురించి మీలో చాలామంది  కి తెలియకపోయి ఉండొచ్చు .ఎందువలన అంటే ఇలాంటి ఖాతా కూడా పోస్ట్ ఆఫీస్ పథకంలో ఉందన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు .ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ కి పథకానికి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు 60 సంవత్సరాల వయసు పైబడి ఉన్నవారికి మాత్రమే ఈ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ కి వర్తిస్తుంది .ఒకవేళ మీరు ఏదైనా ప్రైవేట్ లేదా గవర్నమెంట్ సంస్థలు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఉన్నట్లయితే మీ వయసు 55 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది .ఈ పథకానికి డబ్బులు తక్కువలో తక్కువగా 1000 రూపాయల నుండి 30 లక్షలు వరకు మీరు పెట్టుబడి పెట్టవచ్చు .మీరు పెట్టుబడి పెట్టిన డబ్బుని ఐదు సంవత్సరాల వ్యవధి గడిచిన తర్వాత మీ డబ్బులు నీకు మొక్కుతాయి.

నెలనెలకి ఆదాయం వచ్చే స్కీమ్ (MIS)

5. PPF public provident fund
ఈ పథకానికి పి పి ఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 15 సంవత్సరాలు మాత్రమే కాల వ్యవధి ఉంటుంది ఇది లాంగ్ టర్మ్ పొదుపు ఖాతా గా మీకు పనిచేస్తుంది . ఈ ఖాతాకి కనీసం 500 రూపాయలు సంవత్సరం నుండి 1,50,000 సంవత్సరం వరకు మీరు ఈ ఖాతాలో జమ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ (7.1% )ఏడు పాయింట్ ఒక్క పెర్సెంట్  వస్తుంది
Indian Post Office Offical Website :-LInk 
For More Related Schemes in 2023 :- Click Link 

1 thought on “Top Post Office Schemes 2025 – Best Savings Plans with High Interest”

Leave a Comment