Mudra loan online apply 2025 ఈ ముద్ర లోన్ గురించి పూర్తి వివరాలు Mudra loan online apply 2025 ముద్ర లోన్ ఎవరికి అందిస్తారు అలాగే ఎలాంటి వ్యాపారాలకు Mudra loan online apply 2025ముద్ర లోన్ శాంక్షన్ అవుతుంది ఈ ముద్ర లోన్ అప్లై చేసుకోవడానికి కావలసిన పత్రాలు డాక్యుమెంట్స్ Mudra loan online apply 2025 ముద్ర లోన్ లో మనకి లోన్ ఎంత శాతం వస్తుంది.
Mudra Loan 2025: Easy Online Apply Process for ₹10 Lakh Business Loan | PM Modi Yojana
ఈ పథకం పేరు Pradhanmantri Mudra Yojana పథకం ప్రధానమంత్రి ముద్ర యోజన పథకాన్ని మన నరేంద్ర మోడీ గారు ప్రధాని 2015 ఏప్రిల్ 8వ తారీఖున ఈ పథకానికి ఆమోదం తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈ పథకం ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఎవరి వద్ద అయితే వ్యాపారం ఉంటుందో ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ప్రధానమంత్రి ముద్ర యోజన అనేది ఉపయోగపడుతుంది అలాగే కొత్తగా ఎవరైనా వ్యాపారం మొదలుపెట్టాలి అనుకున్నట్లయితే వాళ్లకి కూడా ఈ ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కింద డబ్బులు శాంక్షన్ అవుతాయి.

Mudra loan online apply 2025
మరి ముఖ్యంగా ఈ ప్రధానమంత్రి ముద్ర లోన్ వివరాల్లోకి వచ్చినట్లయితే ఈ లోన్ మనకి 10 లక్షలు దాకా లభిస్తుంది అది కూడా ఎటువంటి షూరిటీ హామీ సంతకాలు లేకుండా ఈ ముద్ర యోజన పథకం ఇస్తారు ఎవరైతే మొదటి సారి ముద్ర లోన్ తీసుకుంటారో వాళ్లకి కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది . ఎవరైతే ఈ మొదటిసారి
Loan Amount, Interest Rate & Repayment Period
ఈ 10 లక్షల రూపాయలనే పూర్తిగా చెల్లిస్తారో వాళ్లకి మళ్లీ తిరిగి రెండోసారి 20 లక్షల రూపాయల లోన్ వరకు ఇస్తుందని ప్రధానమంత్రి ముద్ర యోజన చెబుతుంది.
What is Mudra Loan Yojana 2025?
ముద్ర లోన్ పథకం డబ్బులు చిన్నచిన్న వ్యాపారాలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి కార్పొరేట్ మరియు ఇండస్ట్రీ వ్యవస్థకు ఈ ముద్ర లోన్ పథకం కింద ఇటువంటి లోన్ రాదు కేవలం చిన్న మరియు మధ్య తరగతి వ్యాపారాలకు మాత్రమే ఈ ముద్ర లోన్ పథకం ద్వారా మీరు లోన్ పొందవచ్చు ఈ లోన్ కూడా మీరు ఇప్పటికే వ్యాపారం చేస్తున్నట్లు అయితే మీకు కూడా ఈ ముద్ర లోన్ పథకం వర్తిస్తుంది ఈ లోన్ మీరు ఇప్పుడే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్లు ఎవరైనా ఈ ముద్ర లోన్ పథకానికి అప్లై చేసి ఉంటే వారికి కూడా ఈ మూత్రంలో అంశాన్ని అవుతుంది అదికూడా ఈ ముద్ర లోన్ వ్యవసాయానికి ఇవ్వరు కేవలం చిన్న చితక వ్యాపారస్తులకి మాత్రమే ఈ ముద్ర లోన్ పథకం కింద లోని ఇవ్వడం జరుగుతుంది.
Top Banks Offering Mudra Loan in 2025
Bank offering Mudra loans: ముద్ర లోన్స్ ఇచ్చే బ్యాంకు వివరాలు
Bank of Baroda, Canara Bank, HDFC Bank, ICICI Bank Limited, UCO Bank, Axis Bank Limited,Bank of India,Central Bank of India Indian Bank,Kotak Mahindra Bank, Punjab National Bank,State Bank of India,Union Bank of India,Bank of Maharashtra,City Union Bank,Dena Bank, IDBI Bank,Indian Overseas Bank of Commerce,State Bank of Travancore,Vijaya Bank, Yes Bank Limited, ఇలాంటి బ్యాంకులు 23 ఉన్నట్లుగా ముద్ర లోన్ వెబ్సైట్లో రాసి ఉంది మీరు ఈ వివరాలు చెక్ చేసుకోగలరు అఫీషియల్ వెబ్సైట్ నందు. ఈ 23 బ్యాంకుల సంస్థలో మీరు ఏ బ్యాంకు లోనైనా ఐ మీరు ఈ ముద్ర లోనికి అప్లై చేసుకుంటే మీకు ఈ ముద్ర లోన్ తరఫున డబ్బులు వస్తాయి.
How to Apply for Mudra Loan Online Step-by-Step
ముద్ర లోన్ కి మీరు అప్లై చేయడానికి బ్యాంకు కి వెళ్లే ముందు మీకు కావాల్సిన ముఖ్యమైన రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అలాగే ఎస్టిమేటెడ్ డెవలప్మెంట్ కాస్ట్ ఈ రెండిటితో మీరు ముందు ఈ ముద్ర లోన్ గురించి పూర్తిగా వివరాలు మీ బ్యాంకు ద్వారా తెలుసుకోగలరు మీరు ఇవి లేకుండా బ్యాంక్ ని విజిట్ అయితే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లభించదు.
Mudra Loan Types: Shishu, Kishore, Tarun
ముద్ర లోన్ పథకంలో మూడు కేటగిరీలు వారీగా ఈ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది కూడా డబ్బులు నిమిత్తం ఈ లోన్ 3 విభాగాలుగా డివైడ్ చేయబడుతుంది అందులో ముఖ్యమైన మూడు వివరాలు తెలుసుకుందాం
శిశుకిషోర్తరుణ్
శిశు :ముద్ర లోన్ క్యాటగిరి లో భాగంగా 50,000 ఈ శిశు కింద 50 వేల రూపాయలు తక్కువలో మీరు బ్యాంకులో ముద్ర లోన్ పథకం కింద అప్లై చేసినట్లయితే మీకు ఈ శిశు పథకం కింద లోన్ అనేది వర్తిస్తుంది.
కిషోర్ :ముద్ర లోన్ క్యాటగిరిలో ఇది రెండో కేటగిరి ఈ భాగంలో 50 వేల రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు మీకు ఈ కిషోర్ లోన్ కింద డబ్బులు శాంక్షన్ అవుతాయి.
తరుణ్ :ముద్ర లోన్ క్యాటగిరిలో భాగంగా ఇది మూడో క్యాటగిరి క్యాటగిరిలో ముఖ్యంగా ఐదు 5 లక్షల నుండి 10 లక్షల వరకు లోన్ ఇవ్వాలి అంటే తరుణ్ కేటగిరి కిందనే మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు.
Mudra Loan Eligibility & Documents Required
ముద్ర లోన్ పథకానికి మీరు అప్లై చేయడానికి కావలసిన డాక్యుమెంట్ పత్రాలు
Identity proof :- Aadhar card and PAN card are mandatoryAddress proof :- ration card rental agreement and caste certificateAt least six months bank statementAre you paying it return : at least 3 years of IT returns2 years of balance sheet
Business proof : estimated cost, business program business idea plan, business developing plan memo, sales business estimated cost and ideas,
How to apply Mudra loan in 2025 : Pradhanmantri Mudra loan you can apply through out online and offline process
Who Can Apply for Mudra Loan Online?
I can explain how to apply Mudra loan in 2025 with online process
- ముందుగా మీరు వాడుతున్న గూగుల్ క్రోమ్ వెబ్సైట్ నందు Mudra loan అని టైప్ చేసి గూగుల్ చేయండి
- మొదటి పేజీలోనే ముద్ర లోనికి సంబంధించిన ఆప్షల్ వెబ్సైట్ అనేది మీకు అక్కడ కనిపిస్తుంది
- ఆ ఆప్షల్ వెబ్సైట్లో మీరు క్లిక్ చేసిన వెంటనే హోం పేజ్ డిస్ప్లేలో మీకు ముద్ర లోన్ ముద్ర యోజన అని మీకు మొదట్లో కనిపిస్తుంది అదే అఫీషియల్ వెబ్సైటు ముద్ర లోన్ పథకానికి అప్లై చేసుకునే
- మీరు ముద్రలు అంటే ఓపెన్ చేసిన తదుపరి ఆ పేజీని పైకి స్క్రోల్ చేస్తే మీకు ప్రధానమంత్రి ముద్ర యోజన పిఎంఎంవై అని కనిపిస్తుంది అక్కడ మీకు ముద్ర లోనికి అప్లై చేసుకోవడానికి గవర్నమెంట్ ఔషధంగా ఇచ్చిన లింక్ కనిపిస్తుంది ఆ లింక్ ని క్లిక్ చేయండి
- మీరు గవర్నమెంట్ ప్రవేశపెట్టిన లోన్ అప్లికేషన్ ఈజీ స్టెప్స్ అని అనిపిస్తున్న పేజీ లోకి రీ డైరెక్టు అవుతారు
- మీరు ఆ పేజీని కొంచెం స్క్రోల్ ఆఫ్ చేస్తే అక్కడ మీకు ముద్ర లోన్ యోజన నాతో పాటు కొన్ని లోన్ మరియు పథకాల వివరాలు కనిపిస్తాయి అందులో మీరు మధురలో యువజన పై క్లిక్ చేయండి
- మీరు ఈ వెబ్సైట్లో మొదటిసారి ఇలాగే ఓపెన్ చేసినట్లయితే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఓటిపి మిగిలిన డీటెయిల్స్ అన్ని అడుగుతుంది ఆ డీటెయిల్స్ తో మీరు చేసిన రిజిస్టర్ చేసుకోండి
- మీరు రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మీ యొక్క ఈమెయిల్ ఐడి తో ఆప్షన్ ముద్ర లోన్ వెబ్ సైట్ లో లాగిన్ అయితే మీరు అక్కడ మీ యొక్క వ్యక్తిగత వివరాలు ఆధార్ కార్డు పాన్ కార్డు మరియు బిజినెస్ కు సంబంధించిన వివరాలను క్లిక్ చేసి మీ సరిపోయినాక బ్యాంక్ వివరాలను అక్కడ ఆ నమోదు చేసిన వారం లోపల మీకు బ్యాంక్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది.
- ఆఫ్లైన్ ప్రాంతంలో మీరు అప్లై చేయాలనుకుంటే మీరు బ్యాంకు వద్దకు వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ ను తీసుకోగలరు లేదంటే ఆన్లైన్ ద్వారా మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క డాక్యుమెంట్లు అన్నీ కలిపి బ్యాంకు కి నేరుగా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
PM Mudra Loan 2025 – Frequently Asked Questions
మీకు ముద్ర లోన్ వివరాలు మరిన్ని కావాలి అనుకుంటే మీరు ఆఫీసర్ వెబ్సైట్ని విజిట్ చేయండి
మీకు ఇలాంటి మరిన్ని స్కీమ్స్ మరియు పథకాలు ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు కావాలంటే మా యొక్క అక్షరాలు వెబ్సైట్ అయినా www.nijamkosam.com సంప్రదించగలరు
ముద్ర లోన్ సంబంధించిన ఇతర పథకాలు :- ఇక్కడ ఆ క్లిక్ చేయగలరు