Indian Army Agniveer Answer Key 2025 Released – Download PDF Set Wise

Indian Army Agniveer Answer Key ఇండియన్ ఆర్మీ లో అగ్ని వీర్ రాత పరీక్షలు జూలై 30 నుండి జులై 10 వ తారీకు లో ముగియడం జరిగింది . Indian Army Agniveer Answer Key ఎగ్జామ్ తదుపరి ఆన్సర్ కి విడుదల చేస్తామని ఇండియన్ ఆర్మీ అగ్ని వీర్ ఎగ్జామ్ కి సంబంధించిన ఆన్సర్ కి విడుదల Indian Army Agniveer Answer Key  జులై 11 లేదా 12 విడుదల చేస్తారని అంచనా ఇండియన్ ఆర్మీ అగ్ని వీర్ ఎగ్జామ్ కి సంబంధించిన Indian Army Agniveer Answer Key  ఫలితాలను ఆగస్టు 2025 మొదటి వారంలో తెలియపరచవచ్చు అన్నది అంచనా.

Indian Army Agniveer Answer Key 2025 Overview

ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ ఎగ్జామ్ కి దాదాపుగా 30 లక్షల పైన విద్యార్థులు ఎగ్జామ్ కి హాజరైనట్లు అంచనా ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ ఎగ్జామ్ పరీక్షలు విజయవంతంగా ముగిసాయి. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నట్టుగా ఇండియన్ అగ్ని వీర్ ఎగ్జామ్ కి సంబంధించిన సమాధానాల పట్టికను రిలీజ్ చేశారు( answer key )

Indian Army Agniveer Answer Key

ఇండియన్ ఆర్మీ అగ్ని వీర్ ముఖ్యమైన తేదీలు
1. అగ్ని వీర్ పరీక్ష తేదీలు : జూన్ 30 నుండి జులై 10 వరకు జరిగాయి 
2. అగ్ని వీర్ సమాధానాలు పట్టికను : జూలై 11 లేదా 12 విడుదల చేయనున్నారు 
3. ఇండియన్ ఆర్మీ అగ్ని వీర్ ఫలితాలు విడుదల సమయం : ఆగస్టు 2025 మొదటి వారంలో విడుదల చేస్తారని అంచనా 
Indian Army Agniveer Answer Key 2025 PDF Download
   Indian Army Agniveer 2025 పరీక్షా సమాధానాలు PDF రూపంలో డౌన్‌లోడ్ చేయండి

How to Download Indian Army Agniveer Answer Key 2025

మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియన్ ఆర్మీ అగ్ని వీర్ ఆన్సర్ కి 2025 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం
👉 ముందుగా ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్సైట్ ను మీరు సందర్శించాలి. 
  అధికారిక వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇవ్వబడింది ఇక్కడ:- క్లిక్ చేయండి 
👉 హోం పేజీలో Agniveer CCE answer key 2025 అని కనిపిస్తుంది
👉 ఆ ఆన్సర్ కి 2025 ని లింక్ పై క్లిక్ చేసి ఓపెన్ చేసుకోగలరు
👉 లింకు ద్వారా ఓపెన్ అయిన పోస్టుకు సంబంధించిన (సెట్ ఏ) (సెట్ బి )(సెట్ సి)( సెట్ డి) అనే విభాగాలలో నుంచి మీకు సంబంధించిన దాన్ని ఎంచుకోండి
👉 మీరు ఎంచుకున్న సెట్ ని డౌన్లోడ్ చేసుకొని 
👉 చెక్ చేసుకోగలరు.

How to Calculate Your Score Using Answer Key

 Indian Army Agniveer మార్కులు ఎలా లెక్కించాలి.
👉 పోస్ట్ నేమ్ :-GD 
👉 సరిగ్గా ఉన్న సమాధానం:- +2
👉 తప్పు గా ఉన్న సమాధానం:- -0.5
Indian Army Agniveer మార్కులు ఎలా లెక్కించాలి.
👉 పోస్ట్ నేమ్ :- Technical 
👉 సరిగ్గా ఉన్న సమాధానం :- +4
👉 తప్పు గా ఉన్న సమాధానం :- -1
Indian Army Agniveer మార్కులు ఎలా లెక్కించాలి.
👉 పోస్ట్ నేమ్ :- Tradesman 
👉 సరిగ్గా ఉన్న సమాధానం:- +2 
👉 తప్పుగా ఉన్న సమాధానం:- -0.5
మీకు సమాధాన పట్టికపై ఏమైనా అభ్యర్థరాలు ఉంటే.?
సెట్లు వారీగా ఉన్న ఆన్సర్ కి సెట్ల పైన మీకు ఎలాంటి అభ్యంతరాలు ఉన్న అభ్యంతరాలు పెట్టడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా 50 రూపాయలు ఫీజుతో మీరు సామాన్యక ఆధారాలతో అభ్యంతరాలను సబ్మిట్ చేయవచ్చు. అది కూడా మన ఆఫీషల్ వెబ్సైట్ నందు మీరు అభ్యంతరాలను సబ్మిట్ చేయవచ్చు దీనికోసం మీరు వేచి ఉండవలసి వస్తుంది .
ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి.?
ఈ ఆన్సర్ కి ఆధారంగా మీరు మీ యొక్క ఎగ్జామ్ రాత పరీక్షను చెక్ చేసుకున్న తదుపరి ఆగస్టు 2025లో వచ్చే మొదటి వారంలో ఫలితాలు రిలీజ్ అవుతాయని అంచనా తదుపరి ఫలితాలు వచ్చిన వెంటనే మెడికల్ అలాగే ఫిజికల్ టెస్టులు కు అభ్యర్థులను పిలుస్తారు.
 సమాచారం
పరీక్ష తేదీ 30 జూన్ 10 జులై 2025తో ముగిసింది ఆన్సర్ కి జూలై 11 లేదా 12న తేదీన అంచనా .ఫలితాలు  ఆగస్టు 2025 వచ్చే మొదటి వారం ఫలితాలు విడుదల చేస్తారని అంచనా. మీకు ఎటువంటి సందేహాలు ఉన్న అధికారిక వెబ్సైట్ జాయిన్ ఇండియన్ ఆర్మీ ని సంప్రదించండి.
 పూర్తి వివరాలు 
 1.పరీక్ష తేదీ 30 జూన్ 10 జులై 2025 తో ముగిసింది 
2. పోస్టులు, Agniveer GD , technical, tradesman, GD women MP, ఈ పోస్టుల ఎగ్జామ్స్  ముగిసి ఉన్నాయి.
3. పరీక్షల్లో పాల్గొన్నవారు , సుమారుగా 30 లక్షలు పైన ఉంటారని అంచనా 
4. పదాల సంఖ్య 25000 +
ముఖ్యమైన విషయాలు ఉపయోగకరమైన విషయాలు వివరాలు 
 పోస్టుల వివరాలు 
1. అగ్ని వీర్ ( జనరల్ డ్యూటీ )
2. అగ్ని వీర్ టెక్నికల్ 
3. అగ్ని వేరు ట్రేడ్స్ మాన్ 
4. అగ్ని వీర్ (క్లర్క్)( స్టోర్ కీపర్ )
5. అగ్ని వీర్ (జీడి)( ఉమెన్ మిలిటరీ పోలీస్ )
 ఎంచుకునే విధానం
1.cce ( కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ )
2. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్
3. మెడికల్ టెస్ట్
4. ఫైనల్ మెరిట్ లిస్ట్  

Set-wise Answer Key PDF – A, B, C, D

 సమాధానాల పట్టిక నివేదన 
1. Set a,set b, set c,set d, ప్రకారం విడుదలవుతుంది 

 

Indian Army Agniveer Result 2025 – Next Step

 పరీక్షలు అయిపోయిన తర్వాత 
1. మీరు పరీక్షలు అయిపోయిన తర్వాత మీరు ఆన్సర్ కీ ప్రకారం మార్కులు చెక్ చేసుకున్న తర్వాత మీరు పాస్ అయితే నీకు తదుపరి ఫిట్నెస్ టెస్ట్ కోసం కాల్ లెటర్ మీకు వస్తుంది
2. మీరు ఫిట్నెస్ వెళ్లేటప్పుడు అవసరమైన డాక్యుమెంట్ వివరాలు, 10 th తరగతి క్లాస్ మెమో, మీ యొక్క ఆధార్ కార్డు మరియు మీ యొక్క కాస్ట్ సర్టిఫికెట్ అలాగే మెడికల్ రికార్డ్స్ కూడా తీసుకువెళ్లాలి.

Objection Process (If applicable)

 మీకు తదుపరి విషయాలకు సంబంధించి చూడాలంటే 
1. JoinIndianarmy.nic.in అనే వెబ్సైట్ని  సందర్శించి మీకు ఉన్న ప్రశ్నలు సమాధానాలను ఆ వెబ్సైట్లో కనుగొనవచ్చు మీ యొక్క ఆన్సర్ కీ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు తదుపరి మీ వివరాలను ఈ వెబ్ సైట్ లో చెక్ చేసుకోగలరు.
2. ఈ వెబ్ సైట్ నందు ఆఫీసర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మొదటిగా అఫీషియల్ వెబ్సైట్లోనే ముద్రించబడుతుంది తదుపరి అదర్ సోర్స్
3. ఈ వెబ్సైట్ నందు మీరు మీ యొక్క అప్లికేషన్ను నోటిఫికేషన్ కు సంబంధించిన జాబులకు అప్లై చేయాలన్న ఆఫీసర్ వెబ్సైట్ నందు మీకు ఈ ఆప్షన్ లభిస్తుంది ఈ విధంగా మీరు ఈ జాబులకు అప్లై చేసుకోగలరు మరియు  అఆ  అర్హులు జాబితా కూడా ఆన్లైన్ రూపంలో మీకు దొరుకుతుంది.
 మీకు ఇలాంటి మరిన్ని విషయాలు జాబు నోటిఫికేషన్లు మరియు గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్న మీరు మన వెబ్సైట్ నందు www.nijamkosam.com విజిట్ చేసి జాబులు మరియు నోటిఫికేషన్లు గవర్నమెంట్ పథకాలు సంబంధిత వివరాలను తెలుసుకోగలరు.
ఈ జాబ్ కి రిలేటెడ్ గా కొన్ని రీసెంట్ జాబ్స్ ఉన్నాయి .ఇవి మీరు చూడాలంటే ఇక్కడ ఇచ్చిన లింక్  :-క్లిక్ చేయగలరు

Leave a Comment