Forest Department Jobs Notification 2025 అటవీ శాఖ ఉద్యోగాలు 2025 మనకి అటవీ శాఖ నుండి ఉద్యోగ అవకాశం వచ్చింది. Forest Department Jobs Notification 2025 అటవీ శాఖ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ మరియు నోటిఫికేషన్లు ఉద్యోగ వివరాలు అలాగే వయసు పరిమితి జీతానికి సంబంధించిన వివరాలు అన్నీ మనం ఇప్పుడు Forest Department Jobs Notification 2025 ఆర్టికల్లో తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ మనకి విజయవాడ కమిషన్ నుంచి విడుదలై ఉన్నది.Forest Department Jobs Notification 2025 అటవీ శాఖ ఉద్యోగాలకు 12వ తరగతి విద్యార్హత ఉండడం వల్ల చాలా మంది అభ్యర్థులకు ఇది మంచి అవకాశం Forest Department Jobs Notification 2025.
అటవీ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 – 12వ తరగతి విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్!

అటవీ శాఖ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025
Andhra Pradesh Public Service Commission Vijayawada మనకి అటవీ శాఖ ఉద్యోగాలకు సంబంధించి విజయవాడ కమిషన్ సర్వీస్ వద్ద నుండి మనకి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలయింది ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఏ పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఎన్ని పోస్ట్లు ఖాళీలు ఉన్నాయి పోస్ట్ వివరాలు వివరంగా తెలుసుకుందాం.
Forest Department Jobs Notification 2025
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుండి మనకి కొన్ని పోస్ట్ అయితే విడుదల చేసి ఉన్నారు ఆ పోస్టుల వివరాలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఈ రెండు ఉద్యోగ అవకాశాలు మనకి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వారు కల్పించారు ఈ నోటిఫికేషన్ నందు.
అటవీ శాఖ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025
మనకి అటవీ శాఖ నుంచి అఫీషియల్ గా మనం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మనకి ముఖ్యమైన తారీకులు విడుదల చేసి ఉన్నారు ఆ తారీకుల వివరాలు
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు తేదీలు:- 16-7-2025 దరఖాస్తు ముగిసే తేదీ :- 5-08-2025 నా అర్ధరాత్రి 11:59 ఆన్లైన్ దరఖాస్తు ముగుస్తుంది అని వాళ్ళ నోటిఫికేషన్లో మెన్షన్ చేసి ఉంచారు. మనం ఈ ఉద్యోగాలకు వీలైనంత తొందర తో అప్లై చేసుకుని ఉన్నట్లయితే మనకి ఎంత వీలైన అంత దగ్గరగా రాత పరీక్షకు అందుబాటులో ఉన్న ఎగ్జామ్స్ సెంటర్లు మనకి అలెర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోకుండా చివరి తేదీలోగా మీరు ఈ అటవీ శాఖ ఉద్యోగానికి అప్లై చేసి ఉన్నట్లయితే మీకు ఎగ్జామ్స్ సెంటర్లు మీరు సెలక్షన్ లో భాగంగా ఎంచుకున్న ఎగ్జామ్స్ సెంటర్లు మీకు రాకపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది వాళ్లు మీకు అలర్ట్ చేసిన సెంటర్లకి మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది.
🧾 పోస్టుల వివరములు
- ఫారెస్ట్ బీట్ ఆఫీసర్( forest beat officer)
- అసిస్టెంట్ బీట్ ఆఫీసర్( assistant beat officer)
అర్హత ప్రమాణాలు (Eligibility)
విద్యా అర్హత వివరాలు :-
మీరు ఇంటర్మీడియట్ ముఖ్యంగా పాసై ఉండాలి you must pass at your intermediate
దరఖాస్తు ప్రక్రియ
మనం ఆన్లైన్లో అటవీ శాఖ ఉద్యోగానికి ఏ విధంగా అప్లై చేయాలి.
12th Pass Govt Jobs 2025 in Telugu
1. ముందుగా మీరు వాడే గూగుల్ ఓపెన్ చేయాలి
2. ఆ గూగుల్ ఎంట్రన్స్ లో మీరు https://psc.ap.gov.in ఈ వెబ్సైట్ సర్చ్ చెయ్యాలి.
3. మీరు అఫీషియల్ వెబ్సైట్ అయిన అటవీ శాఖ నోటిఫికేషన్ సంబంధించిన వెబ్సైట్ కు బదిలీ అవుతారు.
4. మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన మొదటి హోమ్ పేజీ నందు. Andhra Pradesh Public Service Commission అని పైన హెడ్డింగ్ లో రాసి ఉంటుంది.
5. మొదటిగా appsc website అనే పేజ్ కనిపిస్తుంది OTPR are registration అని ఉంటుంది. Online application submission అని ఉంటుంది download hall ticket అని ఉంటుంది.
6. Appsc website నందు మీరు అటవీ శాఖ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు జాబ్ క్యాలెండర్ సిలబస్ మార్క్ టెస్ట్ ఇలాంటి వివరాలు అన్ని మొదటి వెబ్సైట్లో కనిపించే APPSC website వెబ్సైట్ నందు లభిస్తాయి.
7. OTPR registration ఈ రెండో లింక్ లో one time profile registration మరియు modified one time profile registration అని మీకు కనిపిస్తాయి. మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ లో భాగంగా మీరు మీ యొక్క ప్రొఫైల్ ను రిజిస్టర్ చేసుకోవాలి .
8. OTPR registration నీ మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ నీకు ఓటిపిఆర్ టైపు అని direct recruitment మరియు department test అని మీకు కనిపిస్తుంది అందులో మీరు పనిచేస్తూ ఉన్నట్లయితే మీరు ప్రమోషన్ కోసం ఎంచుకున్నట్లయితే డిపార్ట్మెంట్ టెస్టును మీరు ఎంచుకొని recession process complete చేయవలసి ఉంటుంది. Andhra Pradesh State Government employee మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లిస్టులో గవర్నమెంట్ ఉద్యోగి అయినట్లయితే మీకు కూడా ఇందులో సపరేట్గా new registration అని కనిపిస్తుంది మీరు సపరేట్గా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. Direct recruitment అని కనిపిస్తుంది అందులో ఎవరైతే స్టూడెంట్స్ జాబ్ కి పెట్టుకోవాలనుకున్నారు వాళ్లు డైరెక్ట్ గా న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి.
New registration process full details
First of all fill your name with SSC and date of birth certificate ముందుగా మీ పేరు మీ యొక్క పదో తరగతి లో ఏవిధంగా ఉందో అలాగే డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ లో ఏ విధంగా ఉందో ఆ విధంగా నమోదు చేయాలి.
Date of birth as per SSC date of birth మీరు పుట్టిన నెల సంవత్సరం రోజు నీ యొక్క పదో తరగతి సర్టిఫికెట్లు లేదా మీ యొక్క పుట్టిన భర్త సర్టిఫికెట్లు ఏ విధంగా ఉందో ఆ విధంగా మీరు ఎంటర్ చేయాలి.
Gender పూర్తిగా చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఇక్కడ మెయిల్ అయితే మేల్ ఫిమేల్ అయితే ఫిమేల్ ఎంటర్ చేయాలి you can entered your gender female or male
ఎంపిక విధానం
Remaining details are birthplace details and district Mandal Village community father name mother name relation and finally identification mark email id or mobile number. మిగిలిన వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే మీరు పుట్టిన డేట్ అఫ్ బర్త్ ఆధారంగా కొన్ని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది అందులో మీ యొక్క మండలం జిల్లా అలాగే గ్రామం యొక్క కమ్యూనిటీ ( కులము) మీ యొక్క తండ్రి పేరు మరియు మీ యొక్క తల్లి పేరు సంబంధము, మరియు మీ యొక్క పుట్టుమచ్చల వివరములు అన్ని ఈ యొక్క ఓటిపిఆర్ రిజిస్ట్రేషన్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.
జీత భత్యాలు మరియు ఉద్యోగ ప్రొఫైల్
- Other details
- Address details
- Scooling details
- Higher education details
- Additional qualification details
- Photo and signature details
పైన తెలిపిన విధంగా ఈ ఓటిపిఆర్ రిజిస్ట్రేషన్ నందు మీ యొక్క పూర్తి చిరునామాను మరియు మీరు చదువుకున్న స్కూల్ వివరములు మరియు మీ యొక్క కాలేజీ వివరములు మీ దగ్గర ఏదైనా సర్టిఫికెట్ కానీ క్వాలిఫికేషన్ కానీ ఉంటే వాటి యొక్క వివరాలు మరియు మీ రీసెంట్ గా దిగిన ఫోటో అలాగే మీ యొక్క సంతకం ఈ వివరాలు అన్నీ కంప్లీట్ చేసి రివ్యూ క్లిక్ చేసిన ఎడల మీకు మీ మొబైల్ నెంబర్ కు మీ మెయిల్ ఐడి కి కన్ఫర్మేషన్ ఓటిపిఆర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లు మెసేజ్ వస్తుంది.
OTPR ID Next process
మీరు ఓటీపీయ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత online application submission నో క్లిక్ చేసి మీరు మీ వద్ద ఉన్న OTPR ID నీ అక్కడ నమోదు చేయవలసి ఉంటుంది తదుపరి మీ మెయిల్ ఐడి కి వచ్చిన పాస్వర్డ్ ను కింద చూపించిన క్యాప్చాను నమోదు చేసి మీరు లాగిన్ చేసుకోగలరు.
After OTPR ID login next process
మీరు OTPR ID registration తో online application submission ఫామ్ ఓపెన్ చేసి సక్సెస్ఫుల్గా నమోదు చేసుకొని ఉన్నారు . మీరు ఇప్పుడు మీ యొక్క వివరములు అలాగే మీరు ఏ జాబ్ పోస్ట్ కి ఫిల్మ్ చేస్తున్నారన్న ఒక వివరాలు అందులో క్లుప్తంగా నమోదు చేసి అప్లై చేసుకోగలరు.
Online application submission next process
మీరు మీ యొక్క online application submission పూర్తయిన తర్వాత మీకు ఎగ్జామ్ డేట్ మెన్షన్ చేసిన తదుపరి మీరు మీ యొక్క హాల్ టికెట్ ను తరువాత కనిపించే download hall ticket పైన క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ను నమోదు చేసి మీ యొక్క హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోగలరు.
To Given Job apply Website Link To Apply Forest Jobs : Link
Latest Government Jobs 2025 for Degree Pass – Don’t Miss Out! IB Recruitment 2025: కేంద్రంలో డిగ్రీతో ఉత్తమమైన ఉద్యోగాలు – అప్లై చేయడానికి