BHEL Recruitment 2025: Great Chance to Get a Government Job – Apply Now!

BHEL Recruitment 2025  బీహెచ్ఈఎల్ అంటే భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అని అర్థం ఈ BHEL కంపెనీ ఇంజినీరింగ్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలలో 1964 నుండి ఈ కంపెనీ ఉంది BHEL Recruitment 2025 భారతదేశంలో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలను  BHEL Recruitment 2025 ఇవ్వడానికి బిహెచ్ఎల్ రిక్రూట్మెంట్ ప్రయత్నిస్తుంది BHEL Recruitment 2025 సమస్త భారతదేశ గవర్నమెంట్ కి కింద పని చేస్తూ ఉంటుంది.

BHEL Recruitment 2025 సమస్త కొత్తగా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ని మొదలుపెట్టింది ఇందులో భాగంగా 515 ఖాళీలు భర్తీ చేయనుంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లను మన భారతదేశంలోనూ మరియు వివిధ ప్రాంతాలను మొదలుపెట్టనుంది.

BHEL Recruitment 2025

కలిలా వివరాలు
తమిళనాడు, విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్, వారణాసి ,ఉత్తర ప్రదేశ్,బెంగళూరు కర్ణాటక,జగదీష్పూర్ ,ఉత్తర ప్రదేశ్, హరిద్వార్ ఉత్తరాఖండ్,హరిద్వార్ ఉత్తరాఖండ్,హైదరాబాద్ తెలంగాణ, భూపాల్ మధ్యప్రదేశ్, ఝాన్సీ ఉత్తర ప్రదేశ్, హెచ్ పి బి పి తిరుచువారిపల్లి, ఈ రాష్ట్రాలు ఈ దేశాలలో ఖాళీ ఉన్నట్లుగా బిహెచ్ఎల్ రిక్రూట్మెంట్ సంస్థ వెల్లడించింది.

🔹 BHEL Recruitment 2025 Overview

BHEL Recruitment 2025:ఈ సమస్త వేటి మీద పనిచేస్తుంది అన్న వివరాలు లోకి మనం వెళ్ళినట్లయితే పవర్ అండ్ ఇండస్ట్రీస్ ట్రాన్స్మిషన్ రెన్యువల్ ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ ఎనర్జీ స్టోరీ, అంటే విద్యుత్ సంబంధించిన శాఖకి ఇండస్ట్రీ తయారు చేసే సంస్థకి పవర్  సరఫరా సమస్త కి మరియు రవాణా శాఖ కి అలాగే డిఫెన్స్ మరియు ఆయిల్ అండ్ గ్యాస్ ఈ సంస్థలకు పని చేస్తుంది. ఈ పైన తెలిపిన అన్నిటికీ బీహెచ్ఈఎల్ తన ఎందు ఉన్న మెటీరియల్ తో సంబంధించి ఉత్పత్తులను తయారు చేసి ఆయా కంపెనీలకు ఎగుమతి దిగుమతి చేస్తుంది.

🔹 Available Vacancies in BHEL

BHEL Recruitment 2025 :వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎగ్జామినేషన్ కి సిలబస్ ఏ విధంగా ఉంటుంది బీహెచ్ఈఎల్ రిక్రూట్మెంట్ కి మీ వయస్సు ఎంత ఉండాలి జాబ్ కి విద్యా అర్హతల గురించి అలాగే వయస్సు ఎంత ఉండాలి పరీక్ష సమయం ఎప్పుడు ఉంటుంది పరీక్షలకు ఎప్పుడు హాజరవ్వాలి పరీక్షా సమయము ఏమిటి ముఖ్యమైన రోజులు ఇంపార్టెంట్ డేట్స్ అన్ని  వివరాలతో సహా వివరంగా తెలుసుకుందాం.

🔹 How to Apply for BHEL Recruitment 2025 Online

BHEL Recruitment 2025 :మరో కీలకమైన నిర్ణయంతో దూసుకు వెళ్తుందని చెప్పవచ్చు అది కూడా కొంతమందికి ఈ జాబ్ అప్లై చేసుకున్న వెంటనే తదుపరి పరీక్ష కోసం పిలవడం జరుగుతుంది ఎవరికి ఎగ్జామ్ అవసరం లేదు ఎవరెవరిని తర్వాత పరీక్షకి పిలుస్తారు అన్న వివరములోకి మనం వెళ్ళినట్లయితే , ఎవరు అయితే డైరెక్ట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ కింద స్కిల్ టెస్ట్ కాంపిటీషన్లో నిపుణాత్ములు అయి ఉంటారు రన్నర్ తదితరి  పోటీలలో అప్రంటిస్ , బెస్ట్ అప్రెంటిస్ అలాగే రన్నర్ అప్పుగా తదపరి  భాగాలలో అవార్డులు మరియు రివార్డులు పొంది ఉంటారు వాళ్లకి ఎటువంటి రాత పరీక్ష ఉండదని పర్ఫామెన్స్ ఫర్ యు బెస్ట్ రన్నర్ ఆఫ్ ఆప్రాన్ షీట్స్ కింద వాళ్లని తదుపరి స్కిల్ టెస్ట్ పరీక్షకు డైరెక్ట్ గా పిలవడం జరుగుతుంది, వీటితో పాటుగా మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది ఎవరైతే ఎగ్జామ్ మినహాయించి మిగిలిన పరీక్షల్లో పాసై ఉద్యోగం పొందుతారు వాళ్లకి గ్రేడ్ 4 క్రింద కానీ ఎగ్జామ్ లో జాయిన్ అయినా తదుపరి ఇంక్రిమెంట్లు ఉంటాయని శాలరీ హైక్ ఉంటుందని పేస్ కోర్ కనీసం month కీ 29,500 నుండి 65000 వేల వరకు ఉంటుందని తెలియజేశారు.

🔹 Important Dates for BHEL Application & CBT Exam

ఈ ఉద్యోగంలో శాలరీ తో పాటుగా కొన్ని ముఖ్యమైన అలవెన్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది . అందులో ముఖ్యంగా రవాణాకు ట్రావలింగ్ ఎలివేషన్స్ మరియు నివసించడానికి సంబంధించిన ఇంటికి భోజనానికి ఇతర సంబంధించి ఎలివేన్సులు ఉంటాయని వాళ్ళు తెలియజేయడం జరిగింది.

🔹 BHEL Recruitment 2025 Salary Details

మరీ ముఖ్యంగా ఈ బిహెచ్ఎల్ రిక్రూట్మెంట్లో మీరు జాయిన్ అయిన తర్వాత టెంపరరీ ఎంప్లాయ్మెంట్ ఫర్ పీరియడ్ కింద ఒక సంవత్సరం పాటు బేసిక్ శాలరీ మినిమేషన్తో వర్క్ చేసి ఉండాలి తర్వాత మాత్రమే మీకు ఎలివేన్స్ లతో కూడిన జీతం ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు లాంటివి దొరుకుతాయి

🔹 Frequently Asked Questions – BHEL 2025 Jobs

ఈ ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలు చూద్దాం
1.Post : fitter 
Bap :17
Hpvp ;22
 Herp; 5 
EDn ;5
Fsip ;13 
Heep; 30
Cffp ;1
Hpep; 10
Hep ;31
Tp ;12 
Hpbp ;30 
Total ;176 
2.post : Weider 
Bap; 35
Hpvp ;10
 Herp ;0
EDn ;0
Fsip ;3
Heep; 10
Cffp ;0
Hpep; 0
Hep ;3
Tp ;6
Hpbp ;30
Total; 97
3.Post:Turner
Bap ;13
Hpvp; 0
 Herp ;10
EDn ;0
Fsip ;0
Heep; 6
Cffp ;0
Hpep; 20
Hep ;2
Tp ;0
Hpbp; 0
Total ;51
4.poat :Machinist 
Bap ;10
Hpvp; 6
 Herp ;5
EDn ;0
Fsip ;7
Heep; 19
Cffp ;0
Hpep; 20
Hep ;16
Tp ;6
Hpbp; 15
Total ;104
5.Post:Electrician
Bap ;0
Hpvp; 0
 Herp ;0
EDn ;20
Fsip ;8
Heep; 10
Cffp ;1
Hpep; 0
Hep ;20
Tp ;6
Hpbp ;0
Total ;65
6.post:Electronics Mechanic 
Bap ;0
Hpvp; 0
 Herp ;0
EDn ;18
Fsip ;0
Heep; 0
Cffp ;0
Hpep; 0
Hep ;0
Tp ;0
Hpbp ;0
Total ;18
7.post : Foundryman
Bap ;0
Hpvp; 0
 Herp ;0
EDn ;0
Fsip ;0
Heep; 0
Ceep ;4
Hpep ;0
Hep ;0
Tp ;0
Hpbp; 0
Total ;04
Total: posts
BAP ;75
HPVP; 38
HERP ;20
 EDN ;43 
FSIP ;31 
HEEP; 75
CFFP ;6
HPEP ;50 
HEP ;72 
TP ;30
HPBP ;75
Total post Count is :- 515 
Reservation and relaxation 

🔹 BHEL Selection Process & Exam Pattern

Education details :-ఎవరు అయితే పదో తరగతి అయిపోయిన తర్వాత నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ (Ntc) (iti) ఉర్ధినీలై  ఉంటారు వాళ్లు అప్లై చేసుకోవడానికి అర్హులు
 మరియు నేషనల్ అప్రెంటీషిప్ సర్టిఫికెట్ NAC
మార్కులు ఎంత వస్తే మనం పాస్ అవుతాం మరీ ముఖ్యంగా 60% మార్కులు జనరల్ మరియు ఓబిసి కాండేట్లకు రావాలి అలాగే 55% మార్కులు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ కి రావాలి .
వయస్సు పరిమితి వివరాలు :
  • వయస్సు జనరల్ ఈ డబల్ ఎస్ 27 సంవత్సరాలు 
  • వయస్సు ఓబీసీ 30 సంవత్సరాలు 
  • వయస్సు ఎస్సీ ఎస్టీ 32 సంవత్సరాలు  
మీరు ఎగ్జామ్ ఏ లొకేషన్ లో అప్లై చేసి ఉంటారు ఆ లొకేషన్ కి సంబంధించిన రీజనల్ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉంటే మాత్రమే మీరు ఆ రీజినల్ సంబంధించిన ఏరియాకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు మీరు తమిళనాడు కి బుక్ చేసుకొని ఉంటే మీకు తమిళనాడులో తమిళ్ వచ్చి ఉండాలి మీరు రాసే క్యూస్షన్ బ్యాంకు తమిళ్లో రాసి ఉంటుంది మీరు ఆంధ్రప్రదేశ్లో అప్లై చేసుకొని ఉంటే మీకు క్యూస్షన్ బ్యాంక్ తెలుగులో ఉంటుంది ఈ విధంగా క్యూస్షన్ బ్యాంక్ను ప్రిపేర్ చేసి ఉన్నారు.
సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది : మొదటిగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. సి.బి.ఇ .
 కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ లో ఏ సబ్జెక్టులు ఉంటాయి మార్కులు ఎంత?
 సబ్జెక్టులు:
 క్యూస్షన్స్ ఆన్ ట్రేడ్ 70 కోషన్స్ 
 క్యూస్షన్స్ ఆన్ ఇంజి క్యాలిక్యులేషన్ 30 కోషన్స్  
 కోషన్స్ ఆన్ టెస్ట్ రీజనింగ్ 20 కోషన్స్  
రాత పరీక్ష సమయం : 90 నిమిషాలు ఉంటుంది 
ఎవరైనా బీహెచ్ఈఎల్ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవాలంటే ఎగ్జామినేషన్ ఫీజు మరియు ప్రాసెసింగ్ ఫీజు రెండు కలిపి కట్టాల్సి ఉంటుంది.
  • యు ఆర్,ఈ డబ్ల్యూ ఎస్,obc, అభ్యర్థులు ఎగ్జామినేషన్ ఫీజు 600 ప్రాసెసింగ్ ఫీజు 400 ప్లస్ జీఎస్టీ మొత్తంగా 1072 రూపాయలు
  • ,ఎస్సీ, ఎస్టీ,పి డబ్ల్యుడి,ఎక్స్ సర్వీస్ మెన్ , అభ్యర్థులు ఎగ్జామినేషన్ ఫీజు ఏమీ కట్టవలసిన అవసరం లేదు , కానీ ప్రాసెసింగ్ఫీస్ 400 తో పాటు జిఎస్టి తో కలిపి 472 కట్టవలసి ఉంటుంది .
 ఈ ఆన్లైన్ సబ్మిట్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 16 జులై 2025 10 గంటల నుండి మొదలవుతుంది.
ఈ ఆన్లైన్ అప్లికేషన్ ముగిసే సమయం 12 ఆగస్టు 2025 11: 45 గంటలకు ముగుస్తుంది .
 ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన రాత పరీక్షలు మరియు అడ్మిట్ కార్డు వివరాలు సెప్టెంబర్ 2025 నాటికి తెలియజేస్తారని అంచనా .

bhel-recruitment-2025-apply-online-notification

ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలన్న మిగిలిన వివరాలు తెలుసుకోవాలన్న కింద ఇచ్చిన ఆఫీసర్ వెబ్సైట్ లింక్ ని :- ఇక్కడ నొక్కండి 
 మీరు ఇలాంటి జాబ్స్ మరియు గవర్నమెంట్ పథకాలు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్న మా వెబ్సైట్లు  www.nijamkosam.com సంప్రదించగలరు .
ఈ ఉద్యోగానికి సంబంధించిన మరో ఉద్యోగం :- ఇక్కడ నొక్కండి 

Leave a Comment