Thalliki Vandanam Scheme 2025-తల్లికి వందనం పథకం డబ్బులు ఎప్పుడు పడతాయి

Thalliki Vandanam Scheme 2025 తల్లికి వందనం పథకం జులై 5వ తారీకు నుంచి జులై 10 వ తారీకు పోస్ట్ పోన్ చేయడం జరిగింది.

Thalliki Vandanam Scheme 2025

AP Thalliki Vandanam Scheme 2025
                                                           AP Thalliki Vandanam Scheme 2025

Thalliki Vandanam పథకం కింద 15వేల రూపాయలనేవి మీ బ్యాంకు ఖాతాలో జమవుతాయి ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాకి ఏ విధంగా పడతాయో ఇప్పుడు చూద్దాం.

Thalliki Vandanam Scheme :- ముందుగా  తల్లికి వందనం పథకం ఎవరికి వర్తిస్తుంది .ఎవరికీ వర్తించదు అన్న విషయం తెలుసుకున్న ముఖ్యంగా ఈ తల్లికి వందనం అనే పథకానికి అర్హులు ఎవరు.

              తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి 

            ద్రుచక్ర వాహనం కలిగి ఉండకూడదు


           గవర్నమెంట్ కి పన్ను చెల్లించే వాళ్లు అర్హులు కాదు 


            గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఈ పథకానికి అర్హులు కాదు 

తల్లికి వందనం పథకం అసలు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం.

Check Talliki Vandanam Scheme Status Online

ఎవరైతే ఈ సంవత్సరం కొత్తగా 1 తరగతిలో జాయిన్ అవుతారు వారికి తల్లికి వందనం పథకం ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం.

ఒకవేళ మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్ కి ట్రాన్స్ఫర్ అయితే  మీకు తల్లికి వందనం పథకం ఎలా అప్లై చేసుకోవాలో చెప్తానుముందుగా మీ యొక్క రేషన్ కార్డ్ మరియు బ్యాంక్ బుక్ జిరాక్స్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డు మరియు మీ యొక్క కొడుకు లేక కూతురు యొక్క ఆధార్ కార్డు  కుల ధ్రువీకరణ పత్రము ఇన్కమ్ ధ్రువీకరణ పత్రము అలాగే తల్లికి వందనం సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఎక్కడైతే జాయిన్ చేస్తారు ఆ స్కూల్లో మీకు లభిస్తుంది.

ఈ జిరాక్స్ అన్ని ఒక్కొక్కటిగా కాపీ తీసి నీ పిల్లల్ని ఏ బడికి అయితే జాయిన్ చేస్తున్నారు ఆ బడిలో ఈ జిరాక్స్ లో సబ్మిట్ చేసి మీయొక్క సంతకం చేసినట్లయితే మీ యొక్క పిల్లవాడికి కానీ పిల్లకి కానీ తల్లికి వందనం అదే పథకానికి అర్హులవుతారు.

Talliki Vandanam Scheme 2025

ఈ నెల జులై 5 తారీకు నుండి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మొదలైపోయింది. ఇప్పుడు మీరు ఎంత వీలైతే అంత తొందరగా మీ పిల్లల యొక్క అడ్మిషన్ ఫామ్ ఏ స్కూల్లో అయితే ఆ స్కూల్లో రిజిస్టర్ చేపించగలిగితే మీకు వెంటనే తల్లికి వందనం పథకం కింద మీ యొక్క బ్యాంకు ఖాతాలో 13 వేల రూపాయలు జమవుతాయి ఈ ఆన్లైన్ ప్రాసెస్ మొత్తం మీరు మీ మొబైల్ లోనే చెక్ చేసుకోవచ్చు ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం.తల్లికి వందనం పథకం కింద ప్రతి తల్లి ఖాతాలోను 13000 ఆల్రెడీ జమ అయిపోయి ఉన్నాయి మళ్లీ రెండో విడతగా ఈనెల జూలై 10 వ తారీఖున ఈ పథకం మళ్లీ రెండో విడత డబ్బులు అనేది మళ్లీ 13 వేల రూపాయలనేవి నీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అది కూడా మొదటి విడతలో ఎవరైతే పిల్లలు ఒకటో తరగతి జాయిన్ అవ్వకుండా ఉంటారు వాళ్లు ఈ సంవత్సరం ఒకటో తరగతి జాయిన్ అయ్యారు వాళ్ల పేర్లు ఈ సెకండ్ లిస్టులో వచ్చి ఉంటాయి అలాగే మొదటి లిస్టులో ఎవరికైతే డబ్బులు పడలేదు వాళ్ళు సచివాలయంలో గ్రీవెన్స్ ద్వారా అరెస్ట్ చేసిన నేమ్స్ అన్ని ఈ రెండో విడత జాబితాలో మేము వచ్చి ఉంటుంది మీ దగ్గరలో ఉన్న సచివాలయం వద్ద సందర్శించి తల్లికి వందనం రెండో పేమెంట్ స్టేట్మెంట్ కింద మీరు మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకున్న ఎడల మీకు డబ్బులు స్టేటస్ ఆన్లైన్ రూపంలో తెలుస్తుంది మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయా లేదా లేదా పెండింగ్ రూపంలో ఏమైనా ఆగిపోయాయా ఏదైనా రీజన్ చూయిస్తుందా రీజన్ అంటే మీ పేరు మీద ఏదైనా కార్ ద్రుచక్ర వాహరము కరెంట్ బిల్ లేదా ల్యాండ్ ఇలాంటి ఏదైనా రీజన్ ఉన్నా కూడా ఆ పేమెంట్ స్టేట్మెంట్లో చూపిస్తుంది. మీరు దానికి తగిన ఆధారం చూపించి గ్రీవెన్స్ లో రైస్ చేస్తే వెంటనే మీ ఖాతాలో 13 వేల రూపాయలవి జమవుతాయి 13 వేల రూపాయలు మీ ఖాతాలో పడగా మొత్తం డబ్బులు 15000 రూపాయలు కాక 15 వేల రూపాయలు రెండు 2 వేల  రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కింద అలాగే 13000 తల్లి ఖాతాలో పడతాయి 

 thalliki vandanam status

ముందుగా మీ యొక్క వాట్సప్ ఓపెన్ చేసి ఆ వాట్సప్ లో మెసేజ్ ఓపెన్ చేసి ఆ మెసేజ్లు గవర్నమెంట్ మనకి ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేసింది ఆ నెంబర్ (9552300009) ఈ నెంబర్ కి మీరు మీ మొబైల్ నుండి హాయ్ అనే మెసేజ్ ని టైప్ చేసి పంపించగలిగితే ఒక సెకండ్ నుంచి పది నిమిషాల్లోనే మీకు రిప్లై వస్తుంది ఆ రిప్లై లో ,

మీరు తల్లికి వందనం అని నేమ్ ఉంటుంది అక్కడ మీరు క్లిక్ చేయగలిగితే  అక్కడ ఏ స్టూడెంట్ అయితే ఉంటారో వాళ్ళ యొక్క మదర్ ఆధార్ కార్డు నెంబర్ అనేది కడ ఇచ్చిన ఫామ్ ఫుల్ ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేయాలి  ఈ ఆధార్ కార్డ్ నెంబర్ కి ఎటువంటి ఓటీపీ రాదు  కాబట్టి మీరు ఎవరి ఆధార్ కార్డు నెంబర్ అయిన అక్కడ ఎంటర్ చేసి మీకు డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోవచ్చు  ఒకవేళ మీకు డబ్బులు పడకపోతే అక్కడే గ్రీవెన్స్ రైస్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది గ్రీవెన్స్ లో రిజిస్టర్ వెంటనే మీకు కన్ఫర్మేషన్ కి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది మీరు అప్లై చేసినట్టుగా మీకు అదే వాట్సాప్ నెంబర్ నుంచి మీ మొబైల్ నెంబర్ కి రిప్లై వస్తుంది.

మరి ముఖ్యంగా ఈ తల్లికి వందనం పథకం  కింద మీ ఖాతాలో డబ్బులు పడాలంటే కొన్ని ముఖ్యమైన పనులు చేసి ఉండాలి.

మీ యొక్క ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ కి మధ్య  NPIL అతి ముఖ్యముగా లింక్ అయి ఉండవలెను  ఇలా లింక్ అయితేనే మీకు తల్లికి వందనం పథకం కింద డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలో జమవుతాయి  మరి ముఖ్యంగా ఎవరికైతే బ్యాంకు కి ఆధార్ లింక్ అయి ఉండదు వాళ్ళ ఖాతాలో రూపాయి కూడా జమ కాదు  కంపల్సరిగా మీరు మీ యొక్క బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంకు వద్దకు మీ ఆధార్ కార్డ్ మరియు ఆధార్ కార్డు లింక్ అయినా మొబైల్ నెంబర్ తో సహా మీరు ఆ బ్యాంకు వద్దకు తీసుకెళ్లగలిగితే మీ యొక్క ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ ఎన్పీసీఐఎల్ లింక్ చేస్తారు. అప్పుడు మాత్రమే మీ ఖాతాలో 13,000 అనేవి జమవుతాయి  2000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కింద మీ పిల్లవాడు చదువుతున్న స్కూల్ కుక్క ఖాతాలో జాయిన్ అవుతాయి.

ఇన్ఫర్మేషన్ నచ్చితే మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి

Leave a Comment