AP free house site scheme 2025 ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఫీల్ చేయాలి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లనేషన్ , ఇంటి నివాసానికి స్థలము కొరకు దరఖాస్తు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో శుభవార్త చెప్పనుంది
AP Free House Site Scheme 2025

ఈ జులై నెలలోనే మీ సొంత ఇంటి కల కోసం గ్రామాల్లో మూడు సెంట్లు అలాగే పట్టణాల్లో రెండు సెంట్లు స్థలం కోసం అప్లై చేసుకోండి ఇలా ఐదు లక్షల ఇల్లు నిర్మాణం కు నాంది.
వివరాలు వివరణ
పేరు
AP Free House Site Scheme 2025 (అందరికీ ఇల్లు పథకం)
ప్రారంభం తేదీ జనవరి 27, 2025 (G.O. Ms. No. 23 ద్వారా)
పట్టా పంపిణీ శ్రావణ మాసం (జూలై-ఆగస్టు) 2025 లో ప్రారంభం
లభించే భూమి పరిమాణం 3 సెంట్లు (గ్రామీణం), 2 సెంట్లు (పట్టణం)
పట్టా ఎవరి పేరుతో మహిళ పేరుతో మాత్రమే (మహిళల సాధికారతకు)
అర్హతలు – AP నివాసి కావాలి – BPL/వైట్ రేషన్ కార్డు – ఇల్లు / ప్లాట్ లేని వారు
కావలసిన డాక్యుమెంట్లు – ఆధార్ కార్డు – రేషన్ కార్డు – ఆదాయ ధృవీకరణ – ఇంటి లేనట్టు అఫిడవిట్
ఎక్కడ అప్లై చేయాలి? మీ గ్రామ / వార్డు సచివాలయంలోని VRO లేదా WRO కార్యాలయం
అధికారిక వెబ్‌సైట్ housing.ap.gov.in
ఇల్లు నిర్మాణం గడువు 2 సంవత్సరాల్లో ఇంటి నిర్మాణం పూర్తిచేయాలి
పూర్తి హక్కులు (Freehold) 10 సంవత్సరాల తర్వాత భూమి మీ పేరునే ఫ్రీహోల్డ్ అవుతుంది
గత ప్రభుత్వంలో తీసుకున్న ఇండ్లు మాకు వద్దు అనుకున్న వాళ్లు కూడా ఈ పథకానికి అర్హులే ఎందువలన అలాగా ఆ నివాస స్థలములు నివాసం ఉండటానికి సరిగా లేవు స్మశానాలు దగ్గర స్థలాలు ఊరు చివర ఉన్న స్థలాలు వద్దనుకున్న వారు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇంటి పథకానికి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం అది కూడా స్టెప్ బై స్టెప్.
AP Free House Site 2025: Eligibility, Documents, Application
పేదలకు ఏపీలో ఇళ్ల పథకం మీరు గ్రామాల్లో నివసిస్తున్నట్లయితే మీకు 3 సెంట్లు స్థలం మీరు పట్టణాల్లో నివసిస్తున్నట్లయితే 2 సెంట్లు స్థలం మీ ఇంట్లో ఉన్న ఆడవారి పేరు మీద ఈ స్థలం అనేది వస్తుంది.
మరి ముఖ్యంగా ఈ పథకానికి అప్లై చేసుకునే వారు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి అలాగే వాళ్ళకి ఇదివరకి ల్యాండ్ గవర్నమెంట్ ఇచ్చి ఉండకూడదు. మీయొక్క సచివాలయంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లిస్టులో మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ నీ నేమ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేకపోతే మీరు ఈ పథకానికి అనర్హులు అవుతారు ఒకవేళ మీరు హౌస్ హోల్డ్ మ్యాప్ లో లేకపోతే మీ యొక్క రేషన్ కార్డ్ మరియు ఆధార్ కార్డు తీసుకొని మీ సచివాలయం వద్దకు వెళ్ళగలిగితే మిమ్మల్ని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లిస్టులో యాడ్ చేస్తారు అప్పుడు మీరు ఈ పథకానికి అర్హులవుతారు.
AP Free House Site Scheme:AP Free House Site Scheme 2025
మీరు హౌసింగ్ ఇంటి పథకానికి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి
Andhra Pradesh state Housing Corporation Limited :AP Free House Site Scheme 2025
అనే గవర్నమెంట్ వెబ్ సైట్ లో మీరు ఆన్లైన్లో ద్వారా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు లేకుంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయం దగ్గర అప్లై చేసుకోవచ్చు లేదా మీసేవ సెంటర్లో కూడా ఈ పథకానికి కొన్నిచోట్ల అప్లై చేస్తూ ఉన్నారు.
మీరు మీ గ్రామాల్లో నివాసం ఉంటున్నట్లయితే మీ యొక్క డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్లతో పాటు అప్లికేషన్ ఫామ్ జత చేసి మీ దగ్గర్లో ఉన్న మండల ఆఫీస్ లో తహసిల్దార్ గారి వద్ద ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయగలరు, మీరు ఒకవేళ పట్టణాల్లో ఉన్నట్లయితే మీ యొక్క మున్సిపల్ ఆఫీస్ లో ఈ అప్లికేషన్ను తాకలా చేయగలరు.
మీరు ఈ పథకానికి అప్లై చేసిన తర్వాత మీరు ఎక్కడైతే అప్లై చేస్తారు ఆ ప్రాంతంలో మీకు ఒక ఎకనాలజిమెంట్ ఫామ్ అనేది ఇస్తారు నెంబర్ అనేది ఉంటుంది ఈ నెంబర్ ద్వారా గ్రౌండ్ లెవెల్ నుంచి సర్వే చేయడం జరుగుతుంది ఈ ఎంక్వయిరీలో మీరు నిజంగానే అర్హులు అని ఉంటే మీకు తప్పనిసరిగా ఇంటి స్థలం పథకం కి మీరు అర్హులవుతారు.
ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన 7 అంశాలు :-
- నీకు తెల్ల రేషన్ కార్డ్ ఉండాలి
- మీ రేషన్ కార్డులు ఇటువంటి గవర్నమెంట్ ఉద్యోగి ఉండకూడదు
- ఇన్కమ్ టాక్స్ ఏ చేసే వాళ్లకి కూడా ఈ పథకం వర్తించదు
- గవర్నమెంట్ ద్వారా పెన్షన్ తీసుకునే వారు కూడా ఈ పథకానికి అర్హులు కారు
- మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో కంపల్సరిగా ఉండాలి ఈ పథకానికి.
- నీ పేరు మీద ఆన్లైన్లో ఇల్లు ఉన్నట్లయితే మీరు ఈ పథకానికి అరుపులు కాదు
- మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెక్ చేయగానే నీ ఆధార్ కార్డు నెంబర్ పైన ఇల్లు ఉందా లేదా మీరు టాక్స్ పే చేస్తున్నారా లేదా అని తెలిసిపోతుంది.
ముందుగా లబ్ధిదారులు వివరాలు :-
లబ్ధిదారుని పేరు అలాగే తండ్రి పేరు అలాగే వయసు అలాగే జెండర్ మరియు మతం అలాగే కులం ఉప కులం వృత్తి ఆధార్ కార్డు నెంబర్ మీరు మీ వివరములు మొత్తం క్లుప్తంగా ఇటువంటి తప్పులు లేకుండా ఆఫ్లైన్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ మీరు అప్లై చేసుకుంటే మీకు అతి ముఖ్యంగా అప్లికేషన్ వెరిఫికేషన్ చేయడం ద్వారా మీకు ఆన్లైన్లో అప్లికేషన్ కి కేటాయిస్తారు దీని మూలంగా మీకు ఏపీ ఫ్రీ హౌస్ సైట్ స్కీములు ఎలిజిబుల్ అవుతారు
లబ్ధిదారులు చిరునామా :-
ఈ చిరునామాలో మీరు మీ అద్దయింటి నెంబరు వీధి గ్రామం పంచాయతీ మండలం జిల్లా పిన్కోడ్ రాయాలి
ఇంటి నివాస స్థలం కొరకు అర్హత వివరాలు :-
లబ్ధిదారులు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నారా :-
అవును అయితే రేషన్ కార్డు నెంబర్ :- ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి
లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటి స్థలం కలిగి ఉన్నారా :
లబ్ధిదారులు ఇంతకు పూర్వం ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడిన ఇల్లు కలిగి ఉన్నారా :-
సొంతింటి కల ప్రతి పేదవారికి సొంత ఇంటి కల అనే ఉంటుంది అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ కలని నిజం చేయడం కోసం ఇలాంటి పథకాన్ని అమలులోకి తెచ్చింది మీరు చాలామంది ఈ పథకానికి అర్హులై ఉండవచ్చు మీరు ఈ పైన చెప్పిన విధంగా మీరు మీ అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది అని మా ఆకాంక్ష మీకు మా నిజం కోసం వెబ్సైట్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతుంది.