Don’t Miss! Airport Jobs 2025 – Staff & Loader Vacancies Out Now

Airport jobs 2025 ఎయిర్ పోర్ట్  జాబ్ కావాలనుకునే వారికి ఇది మంచి Airport jobs 2025 ఉద్యోగ అవకాశం అని చెప్పుకోవచ్చు .ఎందుకంటే ఎవరైతే పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ చదివి ఉంటారో  Airport jobs 2025 వాళ్ళు ఈ ఎయిర్ పోర్ట్  ఉద్యోగాలు అని నోటిఫికేషను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.

Airport Jobs Notification 2025

ఎయిర్ పోర్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారికి కాకుండా ఇతర దేశాలలో కూడా ఎయిర్ పోర్ట్  కు సంబంధించిన ఉద్యోగాలు నోటిఫికేషన్ ద్వారా విడుదలయ్యాయి .ఈ నోటిఫికేషన్ లో సుమారుగా ఎయిర్ పోర్ట్ పోస్ట్ జాబ్ కి జీతం 35000 శాలరీ అని చెప్పి నోటిఫికేషన్లు మెన్షన్ చేసి ఉంది. ఈ నోటిఫికేషన్ లో పోస్ట్లు గేమ్ ఏమి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారన్న వివరాల్లో మనం వెళ్లినట్లయితే ఎయిర్ పోర్ట్  స్టాఫ్ పోస్టులు 1017 ఖాళీలు ఉన్నాయి .అది కూడా ఇంటర్మీడియట్ ఎవరైతే పాసై ఉంటారో వాళ్లు మెయిల్ ఆర్ ఫిమేల్ కాండిడేట్ ఎవరైనా కూడా ఈ ఎయిర్ పోర్ట్  పోస్ట్ స్టాఫ్ ఉద్యోగానికి అర్హులు వీళ్ళు ఈ నోటిఫికేషన్ ద్వారా ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు
Latest Airport Jobs Notification 2025 – Apply Online for Ground Staff & Security Jobs
Airport Jobs Vacancy 2025 – Post Name, Qualification, and Eligibility Details

Airport Jobs 2025

ఎయిర్ పోర్ట్  ఉద్యోగాల నోటిఫికేషన్లు మరో ఉద్యోగం పోస్ట్ పేరు ఎయిర్ పోర్ట్ లోడర్స్ మన ఎయిర్ పోర్ట్ అంటే ఫ్లైట్లో లగేజ్ ని లోడ్ చేసే వాళ్ళని లోడర్స్ అని కూడా అంటారు .అలాగే ఈ పోస్ట్ ఎయిర్ పోర్ట్  లోడర్స్ అని వీళ్ళు మెన్షన్ చేశారు. ఈ పోస్టులు 429 ఉన్నట్లుగా వేకెన్సీ నోటిఫికేషన్ లో తెలిపారు వేకెన్సీస్ 429 పోస్టులు ఖాళీ ఉన్నట్లుగా ఎయిర్ పోర్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్లు పేర్కొన్నారు .ఇందులో ముఖ్యంగా చదువు క్వాలిఫికేషన్ పదో తరగతి పాస్  అయినవారు ఎవరైనా ఈ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాల నోటిఫికేషన్ కి ఎయిర్ పోర్ట్  లోడర్స్ అనే పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఎయిర్ పోర్ట్ లోడర్స్ అనే పోస్ట్ కేవలం మగవారికి మాత్రమే ఎలిజిబులిటీ లిస్టులో పెట్టడం జరిగింది.

Airport Jobs Recruitment

ఈ ఎయిర్ పోర్ట్  నోటిఫికేషన్ జాబ్స్ లో మెయిన్ గా గ్రౌండ్ స్టాప్ ఏం వర్క్ చేస్తారు అన్న వివరాలు వాళ్లు వాళ్ళ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు .ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఎయిర్ పోర్ట్  గ్రౌండ్ స్టాప్ అనే వాళ్ళు మెయిన్ గా ఎయిర్ పోర్ట్ లో ఉన్న ప్యాసింజర్స్ చెకింగ్ చేయించడం అలాగే ఎయిర్లైన్ టికెట్ ని రిజర్వేషన్ చేపియడం ఎయిర్ పోర్ట్  గ్రౌండ్ స్టాప్ బోర్డింగ్ అలాగే టర్మనల్ ఫంక్షన్స్ అంటే మనం బోర్డింగ్ అంటే టికెట్ తీసుకోవడం అని టర్మినల్ అంటే మనం ప్రయాణం చేసే విమానం యొక్క దారి ఏ సైడ్ ఉందన్న వివరాలు అలాగే ప్యాసింజర్స్ ఎయిర్ లైన్ ని సంతోషపెట్టడం మన వర్క్ రూపన ఇలాంటి పనులు ఎయిర్ పోర్ట్  గ్రౌండ్ స్టాఫ్ వాళ్లు చేయాల్సి ఉంటుంది .మరీ ముఖ్యంగా ఈ ఎయిర్ పోర్ట్  గ్రౌండ్ స్టాప్ వాళ్లు మూడు షిఫ్ట్ ప్రధానంగా పని ఉంటుంది అది కూడా మార్నింగ్ షిఫ్ట్ అలాగే నైట్ షిఫ్ట్ అలాగే డే షిఫ్ట్ అని మూడు విధాలుగా భాగాలు చేసి ఉంటాయి .అలాగే ఇందులో కూడా వీక్లీ ఆఫ్ రొటేషన్ బేస్ అని వీక్లీ కూడా మనకి ఆఫ్ అనేది ఉంటుందని వాళ్ళు తెలియజేశారు. అలాగే ఎయిర్ పోర్ట్  గ్రోత్ స్టాఫ్ వాళ్ళకి ఈ ఎయిర్పోర్ట్ గ్రోత్ స్టాఫ్ జాబ్ ని పర్ఫెక్ట్ గా చేయగలిగితే వాళ్లకి ఫ్యూచర్లో ఈ జాబ్ నుంచి పై స్థాయికి కెరియర్ గ్రోత్ ఉండే విధంగా ఉంటుందని అది కూడా వాళ్ళు చేసే పనిని బట్టి ఈ పర్ఫామెన్స్ ని లెక్క వేస్తారని వాళ్ళ నోటిఫికేషన్స్ రూపాన తెలియజేశారు ఇదే విధంగా వాళ్ళు కెరియర్లో గ్రో అవుతూ ఉంటే వాళ్ల పెర్ఫార్మెన్స్ అంటే వాళ్ల జీతము మరియు ప్రమోషన్ గురించి గ్రోత్ ఉంటుందని ఎయిర్ పోర్ట్  గ్రౌండ్ స్టాప్ పోస్ట్ నోటిఫికేషన్ గురించి వాళ్లు క్లుప్తంగా వాళ్ల నోటిఫికేషన్ పానల్లో వివరించారు.

Airport Ground Staff Jobs

ఎయిర్ పోర్ట్ నోటిఫికేషన్ ఉద్యోగాలలో రెండో ఉద్యోగానికి సంబంధించిన పనితీరు ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఇందులో రెండు నోటిఫికేషన్ కి సంబంధించిన ఉద్యోగం పేరు ఏర్పోర్ట్ లోడర్స్ అని వాళ్ళు వాళ్ళ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఈ ఎయిర్ పోర్ట్  లోడర్స్ చేసే పని ఏంటంటే ప్యాసింజర్స్ తీసుకొచ్చే లగేజ్ బ్యాగ్స్ అన్ని ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్టులో నుండి ఫ్లైట్లో లోడ్ చేయడమే ఈ ఎయిర్పోర్టులోడర్స్ పని ఈ ఎయిర్పోర్టులోడర్స్ కార్గో లోడింగ్ అలాగే ఆఫ్ ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ట్రాలీ ద్వారా ఈ లగేజ్ బ్యాగ్స్ అన్ని క్యాబిన్ రూపంలో అమర్చడం ఎయిర్ పోర్ట్  లోడర్స్ చేసే పని ఎయిర్ పోర్ట్  లోడర్స్ అనేవాళ్లు క్యాబినెట్ క్లీనింగ్ ఫంక్షన్స్ అంటే క్యాబినెట్ కూడా క్లీన్ గా చూసుకునే పని కూడా అప్పగించవచ్చు అలాగే ఎయిర్పోర్ట్ లోడర్స్ అనేవాళ్ళు ఎయిర్పోర్ట్ క్రాఫ్ట్ అసిస్టెంట్ టెక్నీషియన్ కింద వర్క్ షాప్ అని ఉంటుంది వర్క్ షాప్ లో కూడా వాళ్ల కింద అసిస్టెంట్ రూపంలో కూడా ఉండవలసి ఉంటుంది అలాగే ఈ ఎయిర్ పోర్ట్  లోడింగ్ ఉద్యోగాలకు సంబంధించి మూడు విభాగాలుగా పని ఉంటుంది 3 షిఫ్ట్ షిఫ్ట్ వైస్ గా నైట్ షిఫ్ట్ వీక్లీ ఆఫ్ కూడా ఉంటుంది రొటేషన్ బేస్ ఈ ఎయిర్ పోర్ట్  లోడింగ్ ఉద్యోగానికి కూడా కెరియర్ గోత్ పర్ఫామెన్స్ ని బట్టి వాళ్ళని పై స్థాయికి తీసుకువెళ్లే అవకాశం ఉందని ఏర్పాటు ఉద్యోగాల నోటిఫికేషన్లు తెలియజేసి ఉన్నారు.

Airport Jobs Apply Online

రైట్ ఎన్ ఎగ్జాం సిలబస్ కూడా వాళ్లు వాళ్ళఅఫ్ సెల్ వెబ్సైట్లో మెన్షన్ చేశారు .ఇప్పుడు మనం ఆ వివరాలు కూడా తెలుసుకుందాం
 డిస్క్రిప్షన్ ఆఫ్ ఎగ్జామినేషన్
 జనరల్ అవేర్నెస్ 25 క్యూస్షన్స్ 90 మినిట్స్ 
 ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్యూస్షన్స్ 25 టైమింగ్ 90 మినిట్స్ 
 ఇంగ్లీష్ నాలేజ్ 25 క్యూస్షన్స్ 90 మినిట్స్ 
 అవేటీషర్ టెక్నాలజీ కోషన్స్ 25 టైం 90 నిమిషాలు 
మార్కులు మొత్తంగా 100 -25 మార్కులు లెక్కన ఒక్కో సబ్జెక్టుకి ఉంటుందని వాళ్ళు వాళ్ళ ఎక్సమ్ రైట్ అండ్ సిలబస్ లో తెలియజేశారు.
నోటిఫికేషన్ ఈనెల పదో తారీకు ఆరో నెల 2025న ఈ ఎయిర్ పోర్ట్ స్టాఫ్ మరియు లోడర్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది

Airport Jobs Eligibility

                  ఎలిజిబులిటీ క్లయిటేరియా ఎయిర్ పోర్ట్  గ్రౌండ్ స్టాప్  

పొజిషన్ :- ఎయిర్ పోర్ట్  గ్రౌండ్ స్టాప్   
క్వాలిఫికేషన్ :- 12 పాస్ అండ్ అబోవ్  
 వయస్సు :- 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు 
ఎక్స్పెక్టెడ్  శాలరీ :- 25000 వేల నుండి 35,000 వేల వరకు 
నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ :- 1017 
ఎలిజిబులిటీ లైట్ ఏరియా లోడర్స్ ఎయిర్ పోర్ట్ లోడర్స్ 
పొజిషన్ : ఎయిర్ పోర్ట్ లోడర్ స్ స్టాప్  
క్వాలిఫికేషన్ :-10th పాస్ అయితే సరిపోతుంది
వయస్సు :- 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు 
ఎక్స్పెక్టెడ్ శాలరీ :- 15000 వేల రూపాయల నుండి 25000 వేల రూపాయల వరకు 
నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ :- 429 
ఒకవేళ మీరు పైన తెలిపిన రెండు పోస్టులకి ఒకేసారి అప్లై చేసుకోవాలి అనుకుంటే రెండిటికి వేరు వేరు అప్లికేషన్ చార్జెస్ ఉంటాయి .ఎయిర్ పోర్ట్  స్టాఫ్ కి వేరే అప్లికేషన్ ఫీజ్ ఉంటుంది .ఎయిర్ పోర్ట్ లోడర్స్ పోస్ట్ కి వేరే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది రెండిటికీ వేరు వేరు అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది .అలాగే రెండు జాబ్ అప్లై చేయాలన్న రెండు ప్రాసెసింగ్ ఫీజులు కట్టవలసి ఉంటుంది.

Airport Jobs Salary Details

మీరు ఈ ఎయిర్ పోర్ట్  ఉద్యోగాల నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే నేను మీకు ఈ కింద లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది .క్లిక్ చేసినట్లయితే మిమ్మల్ని అఫీషియల్ వెబ్ సైట్ అయిన ఎయిర్ పోర్ట్  ఉద్యోగాల నోటిఫికేషన్ కి తీసుకు వెళుతుంది .ఆఫీసియల్ వెబ్సైట్ నందు మీరు మీ యొక్క వివరాలు సబ్మిట్ చేసి మీ యొక్క ఎయిర్ పోర్ట్  ఉద్యోగాల నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ ను కంప్లీట్ చేయగలరు.
ఉద్యోగానికి అప్లై చేసుకున్న అనుకునే వాళ్ళకి ఈ కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయగలరు :- ఇక్కడ-నొక్కండి
 ఇలాంటి మరెన్నో నోటిఫికేషన్లు స్కీం ల వివరాలు ఉద్యోగాల సంబంధించిన మరిన్ని ప్రశ్నలు మీకు ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు .ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవాలంటే మా వెబ్సైట్ www.nijamkosam.com సందర్శించగలరు.

Leave a Comment