Aadabidda Nidhi Scheme 2025ఆడబిడ్డ నిధి స్కీమ్ 2025 ఈ స్కీమ్ కి ఎలా అప్లై చేసుకోవాలి ఏ స్కీమ్ లో ఎవరెవరు ఎల్జిబుల్ అవుతారు ఎవరెవరికి ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద మీ ఖాతాలో జమవుతాయో తెలుసుకుందాము.Aadabidda Nidhi Scheme 2025
Aadabidda Nidhi Scheme

ఆడబిడ్డ నీది అనే స్కీం ఈ నెలలో లాంచ్ అవుతుందని గవర్నమెంట్ జీవోలు అయితే మెన్షన్ చేసి ఉంది అలాగే ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి మన అకౌంట్లో ఎలా జాయిన్ అవుతాయో తెలుసుకుందాం.
Aadabidda Nidhi Scheme 2025
ఆడబిడ్డ నిధి పథకం
ఆడబిడ్డ నిధి పథకం కింద మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు మరీ ముఖ్యంగా మీరు ఉంటున్న ప్రాంతంలో వార్డ్ లేదా విలేజ్ సచివాలయం దృష్టిలో మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయ్యి ఉండాలి.
ఆడబిడ్డ నిధి పథకానికి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి లేదా కుల దృవీకారణ పత్రము ఉండవలెను. మరి ముఖ్యంగా మీ ఖాతాలో ఆడబిడ్డ నిధి పథకం కింద డబ్బులు జమ అవ్వాలంటే NPCIL అతి ముఖ్యముగా నీ ఆధార్ కార్డు కి మీరు వాడుతున్న బ్యాంకు ఖాతాకి లింక్ అయి ఉండాలి అలా లింకై ఉన్న వాళ్లకి మాత్రమే ఆడబిడ్డ నీది పథకం కింద మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి.
ap aadabidda scheme eligibility
ఈ ఆడబిడ్డ నీదికి ఎలిజిబులిటీ వచ్చేసి 18 సంవత్సరాలు పూర్తయి 59 సంవత్సరాల వరకు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులు, అతడు ముఖ్యంగా 59 సంవత్సరాలు కన్నా పైన పడిన వాళ్లకి ఈ ఆడబిడ్డ అనేది పథకం వర్తించదు అలాగే 18 సంవత్సరాలు కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్లకు కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం వర్తించదు. ఆడబిడ్డ అనేది సంబంధించిన ఫీల్ ఈ నెలలో ప్రారంభం అవుతుందని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది ఈ పథకానికి సంబంధించి ప్రతి నెల 1500 రూపాయలు మీకు ఆర్థిక సాయం గా అందుతాయి అని తెలిపింది ఈ విధంగా ఆడబిడ్డ నిధి పథకానికి డబ్బులు 1500 రూపాయలు నీకు అందుతాయి
₹1500 scheme for women ap
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025 లో ఆడబిడ్డ నీతి పథకం ని ప్రవేశ పెట్టను ఉంది ఈ పథకం ద్వారా ప్రతి పేద మహిళలకు 1500 రూపాయలు ప్రతి నెల వాళ్లకు హార్దిక సాయంగా ఆడబిడ్డ పథకం నిది కింద ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకి ఉంది. ఈ ఆడపిల్ల మీది పథకానికి మహిళలకు మాత్రమే ఈ పథకానికి మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయాన్ని సందర్శించి మీ సచివాలయంలో ఆడబిడ్డ నిధికి సంబంధించి అప్లికేషన్ ఎలా చేయాలి అన్న విమునములు కనుక్కొని ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత నుంచి ఈ ఆడబిడ్డ నిధి ప్రతి మహిళలకు 1500 రూపాయలు చొప్పున ప్రతినెల మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా మీకు అందుతాయి
పథకం పేరు :- ఆడబిడ్డ నిధి పథకం (Aadabidda Nidhi Scheme)
ప్రారంభ సంవత్సరం :- 2025 ప్రకటించినది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలబ్ది దారులు మహిళలు (18–59 ఏళ్లు) సహాయంరూ.1,500 నెలకు డైరెక్ట్ బ్యాంక్‌లో డిపాజిట్దరఖాస్తుఆన్లైన్ / MeeSeva ద్వారా (రిలీజ్ తర్వాత)
ఆడబిడ్డ నిధి స్కీం పథకం సంబంధించి నెలకి 1500 రూపాయలు సంవత్సరానికి 18 వేల రూపాయలు అందిస్తామని చెప్పి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ చెప్పడం జరిగింది సూపర్ సిక్స్ లో భాగంగా ఈ ఆమెను ఈ నెలలో ఈ పథకాన్ని వదలనుంది ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఈ నెల డబ్బులు పడతాయని నిపుణులు అంచనా ఏ ఎవరికి అయితే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉంటాయో వాళ్లకి నెలకి 1500 చొప్పున ఏడాదికి 18 వేల రూపాయలు చొప్పున గవర్నమెంట్ ఇస్తుందని ఆమోదించింది.
ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎవరికి ఈ ఆడబిడ్డ అనేది సంబంధించిన నెలకి 1500 సంవత్సరానికి 18000 రూపాయలు ఎవరికి పడతాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం కేవలం పేదవారికి మాత్రమే ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు ఆర్థికంగా నెలకు సంవత్సరానికి 18 వేల రూపాయలు చొప్పున పేదవారికి మాత్రమే అందించడం జరుగుతుంది.
ముఖ్యంగా ఈ ఆడబిడ్డ నిధి డబ్బులు మీ ఖాతాలో జమ అవి ఉండాలంటే మీకు కంపల్సరిగా వైట్ రేషన్ కార్డ్ అనేది ఉండాలి అలాగే మీ యొక్క రేషన్ కార్డులో గవర్నమెంట్ పెన్షన్ తీసుకునే వ్యక్తులు ఉండకూడదు తదుపరి మీకు దృశ్యకణ వాహనము ఉండకూడదు అలాగే మీరు కరెంట్ బిల్ దారులు అయి ఉండకూడదు మీ పేరు పైన ల్యాండ్ రిజిస్ట్రేషన్ అధికంగా ఉండకూడదు ఇన్కమ్ టాక్స్ పే చేసే వాళ్ళు కూడా ఈ మన రేషన్ కార్డులో ఉండకూడదు, ఒకవేళ మీకు ఆటో త్రీ వీలర్ కానీ ట్రాక్టర్ సిక్స్ వీలర్ గానే ఉంటే మీకు డబ్బులు పడతాయా లేదా ఈ ఆటో కి డాక్టర్ కి ఎక్స్టెన్షన్ ఇచ్చి ఉంది గవర్నమెంట్ రూల్స్ మీకు కంపల్సరిగా ఈ డబ్బులు అయితే 1500 రూపాయలు పడతాయి.
అర్హతలు తెలుసుకుందాం :-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తూ ఉండాలి
వయస్సు :- 18 నుండి 59 సంవత్సరాల మధ్య ఉండాలి
పేద కుటుంబాలకు మాత్రమే ఆడబిడ్డ నీది పథకం వర్తిస్తుంది
ఆడబిడ్డ నీది పథకం డబ్బులు నీకు రావాలంటే మరి ముఖ్యంగా బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలి
అవసరమైన డాక్యుమెంట్లు:-
ఆధార్ కార్డ్ ఉండాలి
పాస్పోర్ట్ సైజ్ ఫోటో
బ్యాంక్ పాస్ బుక్(లేదా) మొదటి పేజీ
కుటుంబ ఆదాయ పత్రము ( ఇన్కమ్ సర్టిఫికెట్ )
వైట్ రేషన్ కార్డ్
కుల ధ్రువీకరణ పత్రము ( క్యాస్ట్ సర్టిఫికెట్ )
How to apply ఆడబిడ్డ నీతి పథకానికి అలా అప్లై చేసుకోవాలో చూద్దాం
వీలైన అంతవరకు మీ దగ్గరలో ఉన్న సచివాలయం వద్దకు లేదా ఆధార్ లేదా మీసేవ సెంటర్లకు వెళ్లడం ఉత్తమమైన మార్గం ఈ ఆడబిడ్డ నీది పథకానికి ఆన్లైన్ అప్లికేషన్లు మిస్టేక్ లేకుండా అప్లై చేసుకోగలిగితే మీరు సొంతగా ఆడబిడ్డ నిధి స్కీమ్ తోటలో ఓపెన్ చేసి బేసిక్ డీటెయిల్స్ నేమ్ జెండర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి తర్వాత ముఖ్యమైన డాక్యుమెంట్ ఆధార్ కార్డు మరియు సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ లాంటి డీటెయిల్స్ అడుగుతుంది. చివర్లో సబ్మిట్ ఫామ్ సేవ్ ఎక్కినాలజీ మెంట్ అని ఉంటుంది. ఆ ఎకనాలజీమెంట్ మీరు సేవ్ చేసుకుంటే మీరు ఆన్లైన్ లో నీ పేమెంట్ స్టేట్మెంట్ కింద ఆన్లైన్ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
FAQ?
1. ఈ పథకం కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చా,
A. కాదు కేవలం పేద మహిళలకు మాత్రమే ఆడబిడ్డ నీది పథకానికి అరుపులు
2. ఆడబిడ్డ నీతికి అప్లై చేసుకోవడానికి ఫార్మ్ ఎక్కడ లభిస్తుంది,
A. గవర్నమెంట్ వెబ్ సైట్ లో లేదా మీసేవ కేంద్రాలను దొరుకుతుంది
3. ఆన్లైన్ అప్లికేషన్ రద్దు అయితే,
A. మీరు అప్లై చేసుకున్నప్పుడు మీకు వచ్చే ఎక్నాల్సిమెంట్ నెంబర్ తో చెక్ చేసుకోగలరు