Canara Bank Securities Recruitment 2025 – Best Opportunity to Build Your Banking Career

Canara Bank securities recruitment 2025 మనకి కెనరా బ్యాంకు వారి దగ్గర నుంచి ఒక మంచి జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది Canara Bank securities recruitment 2025నోటిఫికేషన్ ని అందరూ అప్లై చేసుకుని జాబ్ సాధించేందుకు ప్రయత్నించాలని మా www.Nijamkosam.com భావిస్తుంది. Canara Bank securities recruitment 2025 కెనరా బ్యాంక్ నోటిఫికేషన్లో భాగంగా ఏ జాబ్ లు ఖాళీ ఉన్నాయి ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి శాలరీ వివరాలు మనం Canara Bank securities recruitment 2025 బ్యాంక్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి విద్యా అర్హత వివరాలు అన్ని Canara Bank securities recruitment 2025  నోటిఫికేషన్ ఆధారంగా తెలుసుకుందాం Canara Bank securities recruitment 2025.

Canara Bank Securities Recruitment 2025: Apply Online for Latest Vacancies

Canara Bank security recruitment 2025 ద్వారా కొన్ని ఉద్యోగ అవకాశాలు అనేవి కల్పించడం జరిగింది ఆ ఉద్యోగ అవకాశాలలో భాగంగా ఉద్యోగ నోటిఫికేషన్లు DP operations trainee సంబంధించిన పోస్టులు విడుదలైనట్లు నోటిఫికేషన్లు భాగంగా మెన్షన్ చేయడం జరిగింది ఈ కెనరా బ్యాంక్ ఉద్యోగాలకు మీరు డిగ్రీ పూర్తయిన వారైనా లేదా ఇప్పుడే మీరు కాలేజ్ పాస్వర్డ్ తీసుకొని బయటికి వచ్చేసిన ఫ్రెషర్స్ అయినా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు . ఎందుకనగా ఈ ఉద్యోగానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పవచ్చు.

Canara Bank securities recruitment 2025

 Canara Bank recruitment 2025 Overview వివరాలు 
  •   ఉద్యోగ అవకాశం :- Canara Bank Security Limited 

  •  పోస్ట్ పేరు:- DP operations Trainee 

  •  పోస్టుల వివరాలు:- all over India

  •  చివరి తారీకు:- ఈనెల 31 -జులై -2025 

 Qualification details విద్యా అర్హత వివరాలు :-

Overview of Canara Bank Securities Recruitment 2025

మీరు ఈ కెనరా బ్యాంకు ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు (డిగ్రీ) పూర్తి చేసిన వారై ఉండాలి.
ఈ కెనరా బ్యాంక్ ఉద్యోగానికి మేల్ ఆర్ ఫిమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
ఈ కెనరా బ్యాంక్ నోటిఫికేషన్లో రిలీజ్ చేసిన ఉద్యోగానికి సంబంధించి ఉద్యోగం ఏమి చేయాలి అనగా ఈ కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లో బిజినెస్ ఆఫ్ స్ట్రోక్ బ్రోకరింగ్ అండ్ డిపాజిట్రీ పార్టిసిపేషన్స్ ఈ ఉద్యోగం చేయాలని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది జాబ్ కి సంబంధించి.

Post Names and Vacancy Details

 ఖాళీల వివరాలు :-
  •  పోస్ట్:- సి ఎఫ్ ఓ,సి ఎ, ఐ డబ్ల్యూ,ఎంబీఏ,ఫైనల్స్  

  •  లోకేషన్ :- ముంబై

  •  ఏజ్:- 22 to 30

  •  జనరల్ కేటగిరి ఖాళీలు :- UR 1

  • పోస్ట్:- కంపెనీ సెక్యూరిటీస్ మరియు కంప్లైంట్స్ ఆఫీసర్  

  •  లొకేషన్ :- ముంబై

  • ఏజ్:- 22 to 30

  • జనరల్ కేటగిరి ఖాళీలు :- UR 1

  • పోస్ట్:- ఇన్స్టిట్యూషనల్ డీలర్ 

  • లొకేషన్ :- ముంబై

  • ఏజ్:- 22 to 30

  • జనరల్ కేటగిరి ఖాళీలు :- UR 1

  • పోస్ట్:- కంప్లైంట్స్, సర్వేలెన్స్, రీసెర్చ్,

  • లొకేషన్ :- ముంబై

  • ఏజ్:- 22 to 30

  • జనరల్ కేటగిరి ఖాళీలు :- UR 3

  • పోస్ట్:- మార్కెటింగ్

  • లొకేషన్ :- ముంబై మరియు బెంగుళూరు  

  • ఏజ్:- 22 to 30

  • జనరల్ కేటగిరి ఖాళీలు :- UR 1

  • పోస్ట్:- జూనియర్ ఆఫీస్ ఆన్ కాంట్రాక్ట్ మార్కెటింగ్ 

  • లొకేషన్ :- బెంగళూరు 

  • ఏజ్:- 22 to 30

  • జనరల్ కేటగిరి ఖాళీలు :- UR 1

  • పోస్ట్:- డిపిఆర్ఎం ట్రైన్  

  • లొకేషన్ :- all over India( భారతదేశ మొత్తం )

  • ఏజ్:- 22 to 30

  • జనరల్ కేటగిరి ఖాళీలు :- UR 1

Eligibility Criteria for Canara Bank Securities Jobs

మొత్తం ఖాళీలు 25 పోస్టులకు ఖాళీలు నోటిఫికేషన్ రూపంలో విడుదల చేయడం జరిగింది ఈ పైన తెలిపిన వివరములు మొత్తం నోటిఫికేషన్లు ఖాళీలు ఉన్న పోస్ట్ ఒక్క పేరు మరియు ఆ పోస్ట్ కి సంబంధించి ఉద్యోగానికి లొకేషన్ మరియు మీరు ఎంచుకున్న పోస్ట్ యొక్క వయసు పరిమితి మీయొక్క కేటగిరీని బట్టి పోస్ట్ వివరాలు పైన తెలపడం జరిగింది.
Canara Bank notification ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడం మాత్రమే మీరు చేయవలసిన పని ఎంత వీలైతే అంత తొందరగా ఈ బ్యాంక్ ఉద్యోగానికి అప్లై చేసుకున్న వారికి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకు అనగా ఈ బ్యాంకు ఉద్యోగానికి ఎటువంటి రాత పరీక్ష లేదు కాబట్టి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకున్న మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ ప్రకారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది సెలెక్షన్ చేసిన తరువాత మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడం ఇంటర్వ్యూలో మీరు పాస్ అయినట్లయితే మీకు ఈ జాబ్ వచ్చినట్లే
శాలరీ డీటెయిల్స్
బేస్ 22,000గా వీళ్ళు అక్కడ మెన్షన్ చేసిన ప్లస్ 2000 పర్ఫామెన్స్ కింద మీకు ఇవ్వడం జరుగుతుంది అప్రోచ్మెంట్ సి టి సి 2.88 లాక్స్ అని మెన్షన్ చేశారు
canara bank jobs in andhra pradesh,
canara bank jobs in telangana
శాలరీ మీరు చేసే పనిని బట్టి కాదు మీరు జాయిన్ అయినా గ్రేట్ ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది

How to Apply Online for Canara Bank Securities Recruitment 202

 దరఖాస్తు ప్రక్రియ 
ఈ కెనరా బ్యాంక్ ఉద్యోగానికి సంబంధించి మీరు ఈ జాబ్ కి రెండు విధాలుగా అప్లై చేసుకోవచ్చు . మొదటి పద్ధతిలో ఆన్లైన్ రూపంలో రెండో పద్ధతిలో ఆఫ్లైన్ రూపంలో కూడా ఈ కెనరా బ్యాంక్ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవచ్చు

Selection Process for Canara Bank Securities Recruitment

కెనరా బ్యాంక్ ఉద్యోగానికి ఎటువంటి రాత పరీక్ష లేని కారణంగా మీరు మీ రెజ్యూమ్ అప్లై చేసేటప్పుడు రెస్యూమ్ లో అతి ముఖ్యంగా మీ యొక్క ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ మీ యొక్క విద్యా అర్హతలతో పాటుగా మీకు అడిషనల్ గా ఏదైనా కంప్యూటర్ సర్టిఫికెట్ కానీ ఏదైనా కోర్సు కు సంబంధించి ప్రాక్టీస్ సర్టిఫికెట్లు గాని జత చేయడం వలన మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చే అవకాశం మొదటి లిస్టులో ఉంటుంది.

Educational Qualification Required

  • మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసే ముందుగా మీయొక్క రీజంతోపాటు మీ యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ మరియు డిగ్రీ సర్టిఫికెట్ అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇతర అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్లు మొత్తం జతచేసి ఉంచాలి.

  • అన్ని డాక్యుమెంట్ను ఒకే పిడిఎఫ్ రూపంలో తయారు చేసి మీ ఫోన్లో సేవ్ చేసి ఉంచుకోండి.

  • మీరు ఈ కెనరా బ్యాంక్ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఆన్లైన్లో వాళ్ళు ఒక మెయిల్ ఐడి ప్రొవైడ్ చేయడం జరిగింది . మీరు ఆ మెయిల్ ఐడి కి మీరు మొదటిగా ప్రిపేర్ చేసుకున్న పిడిఎఫ్ అన్ని డాక్యుమెంట్స్ ఈ మెయిల్ యొక్క డీటెయిల్స్ కి పంపవలెను.

  • లేదు రెండో విధంగా మీరు ఈ కెనరా బ్యాంకు ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకుంటే ఆఫ్లైన్ రూపంలో మీరు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా అప్లై చేయవచ్చు 

  • ముందుగా మీ యొక్క ముఖ్యమైన సర్టిఫికెట్లు విద్యా అర్హత వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్లు తగిన ఆధారాలకు సంబంధించిన డాక్యుమెంట్లు మొత్తంగా జిరాక్స్ కాపీ తీసి.

  •  ఒక ఎన్బిలంలో ఈ వివరాలు మొత్తం రెస్యూమ్ తో సహా మెన్షన్ చేసి ఈ ఎంలంలో పెట్టాల్సి

ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్లైన్లో వాళ్ళ అడ్రస్ కు సంబంధించి వివరాలు నోటిఫికేషన్ రూపంలో పొందుపరచడం జరిగింది . ఆ వివరాలకు పోస్టు రూపంలో స్పీడ్ పోస్ట్ చేయగలరు.
  •  ఆఫ్లైన్ అడ్రస్ : the senior manager,
  •  Canara Bank Security Limited,
  •  7 floor maker,Combat 3, Nariman Point , Mumbai pin code:- 400021 
 ఈ పోస్టల్ అడ్రస్ కు మీ యొక్క వివరములు మొత్తం పోస్టు రూపన పంపవలెను ఈ చిరునామా మీరు ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకొని పంపవలసిందిగా మనవి నోటిఫికేషన్లు భాగంగా.
 మీరు ఈ పోస్ట్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఈనెల 31 లోగా మీరు పోస్ట్ రూపంలో వాళ్లకి పంపగలరు.
 మీరు పోస్ట్ పంపేటప్పుడు application for the post of DP operations trainee అని తప్పనిసరిగా రాయవలెను అలా రాస్తే మాత్రమే వాళ్లకి అర్థం అవుతుంది.
 బయోడేటా ఫామ్ పైన మీ యొక్క సంతకం అతి ముఖ్యంగా తప్పనిసరిగా పెట్టవలసి ఉంటుంది
ఈ ఉద్యోగానికి ఎటువంటి ఫీజు లేదు కేవలం ఆన్లైన్ రూపాన లేదా ఆఫ్లైన్ రూపాన మాత్రమే మీరు అప్లై చేసుకోవలెను.

Official Notification PDF and Apply Link

To direct canara bank fome :-Apply Online Link
ఈ కెనరా బ్యాంక్ సెక్యూరిటీ లిమిటెడ్ ఉద్యోగానికి సంబంధించిన వివరాలు:- ఇక్కడ క్లిక్ చేయండి 
ఇలాంటి మరెన్నో ఉద్యోగాలకు సంబంధించిన వివరాల కోసం:- ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment