SSC Selection Post Phase 13 Admit Card 2025 Released
SSC selection post phase 13 admit card 2025 ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు 13 అడ్మిట్ కార్డ్ 2025న విడుదల అవ్వడం జరిగింది . మనం SSC selection post phase 13 admit card 2025 పూర్తి వివరాలు ఎగ్జామ్ డేట్ లో వివరాలు ఈ SSC selection post phase 13 admit card 2025 యొక్క పూర్తి వివరాలు అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్న వివరాలు మరియు స్టాఫ్ సెలక్షన్ కి సంబంధించిన పోస్టుల ఖాళీ వివరాలు విద్యార్హతలు. రెగ్యులర్ SSC phase 13 admit card మరియు exam city in 2025 వివరాలతో తెలుసుకుందాం.
SSC Selection Post Phase 13 Admit Card 2025
పోస్ట్ నేమ్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి
లాస్ట్ డేట్:- 23-06-2025
మొత్తం ఖాళీలు:- 2423 ఖాళీలు ఉన్నాయి
విద్యా అర్హతలు :- మాట్రిక్ ఇంటర్మీడియట్ మరియు గ్రాడ్యుయేషన్ ( డిగ్రీ)
అప్లై చేసే పద్ధతి :- ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా
ఎగ్జామ్ డేట్: 24, 25,26, 28, 29, 30, 31July and first august 2025,
ఎగ్జామ్ సెంటర్ వదిలి సిటీ డేట్:- 16th-July-2025
ఆఫీసియల్ వెబ్సైట్ లింక్:-@Ssc.gov.in
మరిన్ని గవర్నమెంట్ ఉద్యోగాల వివరాలు:- ఇక్కడ నొక్కండి
Overview of SSC Phase 13 Exam
విద్యా అర్హతలు :- మాట్రిక్ ఇంటర్మీడియట్ మరియు గ్రాడ్యుయేషన్
ఎన్ని ఖాళీలు ఉన్నాయి :-2423 ఖాళీలు
UR విద్యార్థులకు:-1169 ఖాళీలు
OBC విద్యార్థులకు :-561 ఖాళీలు
ST విద్యార్థులకు:-1314 ఖాళీలు
SC విద్యార్థులకు :-148 ఖాళీలు
EWS విద్యార్థులకు:-231 ఖాళీలు
ట్రై బుల్ ( ఎస్టి ):- 5 ఇయర్స్ +
కులం( ఎస్సీ ):- 5 ఇయర్స్ +
ఇతరులు( ఓ బి సి ):- 3 ఇయర్స్ +
1.మీరు ముఖ్యంగా 10th class పాస్ ఐ ఉండాలి అది కూడా రెగ్యులర్ గా స్కూలుకు వెళ్తూ బోర్డు రూపాన ఇండియాలో
2. మీరు intermediate అతి ముఖ్యంగా 12th class పాసై ఉండాలి అది కూడా బోర్డు రూపాన ఇండియాలో
3. మీరు graduation degree డిగ్రీ ముఖ్యంగా పాసై ఉండాలి అది కూడా రిగగ్నైజేడ్ యూనివర్సిటీ నుండి ఇండియాలో
జనరల్ క్యాండిడేట్స్:- 100 రుపీస్
ఓబీసీ కాండిడేట్ :-100 రుపీస్
ఎస్టీ క్యాండిడేట్ :- ఫీజు ఏమీ లేదు
ఎస్సీ క్యాండిడేట్ :- ఫీజు ఏమీ లేదు
ఫిమేల్ క్యాండిడేట్స్ :- ఫీజు ఏమీ లేదు
SSC Selection Post Exam Pattern & Syllabus
1. ఈ ఎగ్జామ్ కి సంబంధించి మూడు విభాగాలలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది అది కూడా మల్టిపుల్ ఛాయిస్ కోషన్స్ ఉంటాయి.ఎవరికి ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ కంప్లీట్ అయిన మరియు 10th క్లాస్ వారికి కూడా ఈ షరతులు.2. ముందుగా ఎగ్జామ్ కి 60 నిమిషాల టైం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది.3. ఈ SSC ఎగ్జామ్ కి నెగిటివ్ మార్క్స్ 0.50 మార్క్స్ ప్రతి తప్పు సమాధానానికి ఉంటాయి.4. ఈ SSC selection post phase 13 admit card సంబంధించి కొన్ని టెస్టులు ఉంటాయి.స్కిల్ టెస్ట్ మరియు టైపింగ్ అలాగే డేటా ఎంట్రీ, కంప్యూటర్ పర్ఫామెన్స్ టెస్ట్, మొదలైన పరీక్షలు ఉంటాయి.
A. General Intelligence :-25 mark :-50
B. General awareness:-25 mark :-50
C. Quantitative aptitude:-25 mark:-50
D. English language:-25 mark:-50
SSC Phase 13 Admit Card 2025 – Important Dates
Frequently Asked Questions (FAQs)
- ఆధార్ కార్డు
- ఓటర్ ఐడి కార్డ్
- మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్
- అలాగే మీ యొక్క పాన్ కార్డు
- పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్
- మీరు చదివే స్కూల్ ఐడి కార్డ్ లేదా కాలేజ్ ఐడి కార్డ్
- మీరు గవర్నమెంట్ ఉద్యోగి అయినట్లయితే మీ గవర్నమెంట్ లో సంబంధించిన ఐడి కార్డ్
- మీరు వేరే స్టేట్ సంబంధించిన వారు అయితే మీకు సంబంధించిన ఐడి కార్డ్ లేదా గవర్నమెంట్ ఇష్యూడ్ సర్టిఫికెట్ తీసుకొని వెళ్ళవలెను
Region-wise SSC Admit Card Download Links
More Gov Jobs Details Forest Department Jobs Notification 2025 :-ఇక్కడ నొక్కండి
How to Download SSC Phase 13 Admit Card 2025?
1. పైన ఇవ్వబడిన లింక్ ని నొక్కి మీరు ఆఫీసయల్ వెబ్సైట్ను ఓపెన్ చేయగలరు.2. ఆ వెబ్సైట్ నందు కిందకి వెళ్లినట్లయితే మీకు అఫీషియల్ లింక్ కనిపించడం జరుగుతుంది.3. అక్కడ మీకు online application link అని కనిపిస్తుంది ఆ లింకు ని క్లిక్ చేస్తే4. మీరు న్యూ పేజ్ లోకి రీ డైరెక్టు అవుతారు.5. ఆ పేజ్ లో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే మీ యొక్క సిగ్నేచర్ అలాగే నీ ఉద్యోగ అర్హతకు సంబంధించిన డాక్యుమెంట్ యొక్క వివరాలు అన్నీ మీ వద్ద ఉంచుకొని.6. ఈ SSC phase 13 recruitment కు అప్లై చేసుకోగలరు.7. మీరు అప్లై చేసుకున్న తదుపరి మీరు అప్లికేషన్ ఫీజ్ కి సంబంధించిన కేటగిరి చూపిస్తుంది అక్కడ మీరు ఆఫీస్కు సంబంధించి ఆన్లైన్తో పే చేయవలసి ఉంటుంది.8. మీరు అప్లై చేసిన తరువాత అప్లికేషన్ ఫామ్ ని ముఖ్యంగా పిడిఎఫ్ రూపంలో కానీ ప్రింట్ రూపంలో కానీ నీ వద్ద భద్రపరుచుకోవాలి